Sprinkler Recruitment 2025 | Software Development Engineer | Apply Now

Sprinkler కంపెనీ గురించి మనం తెలుసుకుందాం 

 భారతదేశంలో ఇలాంటి పెద్ద పెద్ద ఐటీ కంపెనీ లో జాబ్ చేయాలనుకునేవారికి ఇది ఒక పెద్ద అవకాశముంది ఈ కంపెనీ వాళ్ళు 2025 కు సంబంధించి సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్కే భారీగా పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ఈ జాబ్ కి ఫ్రెశెర్స్ మరియు ఎక్స్పీరియన్స్ ఉన్న వాలు ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు ఈ కంపెనీ ప్రతి సంవత్సరం కూడా చాలా మందికి ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తోంది అలాగే ఈ కంపెనీ చాలా మందికి మృతి కల్పించింది ఇప్పుడే గ్రాడ్యుయేట్ కంప్యూటర్ ప్రతి ఒక్కరు కూడా ఇదొక మంచి అవకాశం చెప్పచ్చు ఇందులో జాబ్ చేస్తే మీకే గోల్ కూడా చాలా బాగుంటుంది మీలో చాలామందికి ఇలాంటి పెద్ద పెద్ద ఐటీ కంపెనీ లో జాబ్ చేయాలని ఉంటుంది ఇది ఒక మంచి అవకాశంగా తీసుకుని ఇప్పుడే జాబ్ కి అప్లై చేయండి ఈ బ్రాహ్మణం ఈ జాబ్ కి అప్లై చేయాలి అలాగే జాబ్ ఫుల్‌ఫిల్‌మెంట్ కూడా తెలుసుకుందాం.

 

జాబ్ వివరాలు 

కంపెనీ పేరు :- Sprinkler

జాబ్ రోల్ :- Software Development Engineer

సేలరీ  :- 30,000/-

లొకేషన్ :- gurgaon

అప్లికేషన్ టైపు :- Online

 

ఈ జాబ్ రోల్ కోసం తెలుసుకుందాం

 ఈ జాబ్ లో మీరు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్కి సంబంధించిన జాబ్ చేయాల్సి ఉంటుంది ఇందులో మీకు హైక్వాలిటీ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్‌ను డిజైన్ చేయడం వంటివి చేయాలి అలాగే చేసి వాటిని డెవలప్ చేయడం  అలాగే జావా పైతాన్ వంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో పని చేయాల్సి ఉంటుంది అలాగే డాటాబేస్ సిస్టమ్స్తో కూడా పని చేయాలి మీరు తయారు చేసిన లేదా డిజైన్ చేసిన అప్లికేషన్స్కు ఏమైనా బగ్స్ వస్తే వాటిని ఫిక్స్ చేసే విధంగా ఉండాలి తర్వాత మీరు టీమ్‌తో కలిసి పనిచేయాల్సి ఉంటుంది ఇది ప్రతి జాబ్ కూడా చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే మీకు రాలేని మీకు తెలియని విషయాలు కూడా మీ టీం లో  తెలుస్తాయి అలాగే మీకు తెలియని కూడా మీకు తెలుస్తాయి కాబట్టి టీమ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అని ప్రతి కంపెనీ కూడా చెబుతోంది అలాగే మీరు ఎంత బాగా వర్క్ చేస్తే మీరు అంత పైస్థాయికైతే వెళ్తారు అలాగే ఇతర దేశాల వెళ్లి పని చేయాల్సిన అవసరం కూడా బాగా ఉంటుంది మీరు ఇతర దేశాలతో పని చేయడం వల్ల మీ స్కిల్స్ అలాగే నాలెడ్జ్ కూడా బాగా పెరుగుతుంది మీరు ఎప్పటికప్పుడు టెక్నాలజితో ఫాస్ట్ గా ఉండాలి ఎప్పుడు కూడా వెనుకబడి ఉండకూడదు టెక్నాలజీకన్న ఒక అడుగు ముందే ఉంది అన్ని కూడా మనం ప్రిపేర్ అయ్యి ప్రిపేర్ చేస్తూ ఉండాలి.

 

 

ఈ జాబ్ కి విద్య అర్హత ఏం ఉండాలో తెలుసుకుందాం

 ముందుగా మీరు ఏదైనా డిగ్రీ పూర్తి చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు ప్రోగ్రామ్మింగ్ వంటివి బాగా నేర్చుకొని  ఉండాలి ఎందుకంటే మీరు చదువుకున్న కాలేజీ లో యూనివర్సిటీ లో కాదండి వాళ్ళు నేర్పిస్తారు కనీసం మీరు బేసిక్స్ కూడా నేర్చుకోవలసిన అవసరం ఉంటుంది అలాగే ఈ జాబ్ కి ఏ బ్యాచ్ వాళ్ళు అయిన సరే అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ కి ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు మీరు ఎలాంటి వారిని కూడా జాబ్ కి అప్లై చేసేముందు ప్రోగ్రామింగ్ సంబంధించి ప్రత్యేక హోదా మీరు బేసిక్స్ మీద కూడా నేర్చుకునే ఎందుకంటే బెస్ట్ కూడా నేర్చుకోకుండా మీరు జాబ్ కి అప్లై చేస్తే మీరు నిజంగా అవుతారు అలాగే మీ అప్లికేషన్ కూడా రిజెక్ట్ అవుతుంది కాబట్టి మీరు ప్రతిది కూడా బేసిక్ గా కూడా నేర్చుకోండి.

 

అవసరమైన స్కిల్స్ కోసం తెలుసుకుందాం

 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కు సంబంధించి జావా పైథాన్ వంటివి బాగా నేర్చుకోవాలి అలాగే డేటా స్ట్రక్చర్స్ అవి కూడా బాగా నేర్చుకోవాలి ఎస్‌క్యూఎల్ ఎన్ ఓ స్కూల్ వంటివి కూడా బాగా నేర్చుకోండి ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ కూడా బాగా నేర్చుకొని ఉండాలి ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం వచ్చిన ప్రధాని మీరు సాల్వ్ చేసే విధంగా ఉండాలి కాబట్టి ఇది కూడా బాగా అవసరమైనది అలాగే బేసిక్ వర్క్ అయితే క్లౌడ్ నేర్చుకుంది తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే చాలా ఇంపార్టంట్ ఎందుకంటే ఈ రోజుల్లో ఇంగ్లీష్ రాయడం చదవటం వంటివి బాగా వచ్చి ఉండాలి ఎందుకంటే ఈ రోజుల్లో ఇంగ్లీష్ లేకుండా ఏకం లో కూడా జాయిన్ అవ్వడానికి అవకాశం లేదు ప్రతి కంపెనీ కూడా ఇంగ్లీష్ తోనే పని పడుతుంది కాబట్టి మీరు ఇంగ్లీష్ బాగా నేర్చుకోండి ఫ్ అలాగే మీరు ఫైనల్ సంబంధించి ఏవైనా ప్రాజెక్ట్స్ అవి చేస్తుంటే అది కూడా నిజమే అది చేసుకోండి ఎందుకంటే అదికూడా నిఖిల్తో సమానం కాబట్టి పీఎంఐ పనులు వచ్చాయో చేయగల ప్రతిది కూడా మీరు రెజ్యూమ్ లో యాడ్ చేసుకోండి.

 

 

సేలరీ విషయాలు తెలుసుకుందాం  

 ముందుగా ఈ కంపెనీ వాళ్ళు ఈరోజు సంబంధించి ఒక సంవత్సరానికి 3,00,000 వెళితే ఇస్తున్నారు అంటే సుమారు ఒక నెల వచ్చేసి 30,000 ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే ఎక్స్పీరియన్స్  వాళ్ళకైతే  40 వేలు నుండి 50 వేలు కూడా ఇచ్చే అవకాశం కూడా బాగా ఉంటుంది పర్ఫార్మన్స్ బేస్ చేసుకొని సేలరీ పెంచడం అనేక బోనస్ కూడా బాగా పెంచుతారు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ సదుపాయం కూడా కల్పిస్తారు ప్రతి సంవత్సరం కూడా అకౌంట్‌లోకి బోనస్ క్రెడిట్ అవుతుంది మీరు ఎంత బాగా పనిచేస్తే మీకు అంత సాలరీ పెంచే అవకాశం కూడా ఈ కంపెనీ కల్పిస్తోంది బాగా ఎక్స్ప్రెస్ ఉన్న వాళ్ళకి మంచి పొజిషన్ లో కూడా ఉంటారు అలాగే మంచి సేలరీ కూడా వీలు ప్రొవైడ్ చేస్తారు మీ కెరీర్ గ్రోత్ కూడా చాలా మంచి స్థాయిలో ఉంటుంది ఇలాంటి పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీ లో జాబ్ చేయడం వల్ల మీకు మంచి గుర్తింపు కూడా వస్తుంది అలాగే మీకు మంచి గౌరవం కూడా తెచ్చిపెడుతుంది సెల్ఫీ అనేది పర్ఫార్మన్స్ టాలెంట్ బట్టి ఉంటుంది.

 

 

ఏ విధంగా ఎంపిక చేసుకుంటారో చూద్దాం

 ముందుగా  ఆన్లైన్ లో మీకు టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ టెస్ట్ లో ముందుగా బేసిక్ కోడింగ్ ప్రశ్నలు ఉంటాయి అలాగే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సంబంధించి ప్రతీ విషయం కూడా ఈ ఆన్‌లైన్ టెస్ట్ లో మీకు ఉంటుంది అలాగే తర్వాత టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది టెక్నికల్ ఇంటర్వ్యూలో కోహ్లీ స్కిల్స్ ప్రాజెక్ట్స్ టెక్నికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ వంటివికి టెక్నాలజీతో కనెక్ట్ చేయడం జరుగుతుంది ఈ టెక్నికల్ ఇంటర్వ్యూలో కోడింగ్ స్కిల్స్ అలాగే మీరేవన్నా ప్రాజెక్ట్స్ ఉంటే అవి టెక్నికల్ కి ప్రాబ్లం సాల్వ్గానే మీరు ఈ టెక్నికల్ ఇంటర్వ్యూ లో కనెక్ట్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా మీరు చాలా టెక్నికల్ గా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది తర్వాత క్లాస్ లో HR ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారో ఎంతవేళ మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ కంపెనీ కల్చర్ ఫీట్ అలాగే చేయాలి డిస్కషన్ వంటివికి దానిలో మాట్లాడుకుంటారో ఇంటర్వ్యూలో మీరు బాగా చెప్పగలిగినట్లయితే మీకు జాబ్ సెలెక్ట్ చేస్తారో కానీ జాబ్ సెలెక్ట్ చేసేముందు ముఖ్యమైన విషయం ఏంటంటే ఆన్లైన్ టెస్ట్ అలాగే టెక్నికల్ ఇంటర్వ్యూ బాగా ఫేస్ చేయాల్సి ఉంటుంది ఈ రెండూ కూడా మీరు పాస్ అవ్వకుండా ఇతరులు హెచ్చరి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వలేదు కాబట్టి రెండూ కూడా మీరు బాగా నేర్చుకోండి ఒకవేళ మీకు తెలియకపోతే ఎవరైనా యూట్యూబ్ వీడియోలు చూసి అదేదో బుక్స్ అవి చదివి మీరు టెక్నికల్ ప్రోగ్రామింగ్ సంబంధించిన అన్ని కూడా బాగా నేర్చుకోండి ఇవన్నీ నేర్చుకొని తర్వాత అప్పుడు మీరు ఇలాంటి కంపెనీకి ఎలాంటి జాబ్ కి మీరు అప్లై చేసుకోండి ఏమి రాకుండా మీరా చేసుకుంటే మీ అప్లికేషన్ రిజెక్ట్ చెందుతుంది ఆ మీ టైమ్ కూడా వేస్ట్ అవుతుంది కాబట్టి ప్రతిది కూడా మీరు తెలుసుకునేదాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తుండగానే సక్సెస్ అవ్వలేరు  తమ టీఎంసీ కంపెనీలో ఇంటర్వ్యూ అనేది చాలా ఇంపార్టెంట్ అది కష్టం కూడా కాబట్టి కష్టమైనా సరే మీరు చాలా ఇష్టంగా తీసుకుని వాటిని మీరు బాగా ప్రిపేర్ అయ్యి బాగా స్కోరింగ్ చేస్తే మీరు మంచి జాబ్ లో సెటిల్ అవుతారు అలాగే మీ కెరీర్ కూడా బాగా గ్రోత్ అవుతుంది.

 

 

ఇప్పుడు అప్లికేషన్స్ ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం

 ముందుగా నేను ఇచ్చిన బ్లాగ్ ని  పూర్తిగా చదివి కిందకి స్క్రోల్ చేస్తే అప్లికేషన్ ఇచ్చాను ఆ పదవి మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్ గా స్ప్రింక్లర్ అఫిసియల్ కెరీర్ పేజీ కి వెళ్తారు అక్కడ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్ పోస్టు సెలెక్ట్ చేసుకోండి సరి చేసుకొని తర్వాత జాబ్ డిస్క్రిప్షన్ బాగా చదవండి సమంత అక్కడ అప్నా బాణభట్టు కనిపిస్తోంది అప్నా టీవీ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ముందుగా మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అవన్నీ కూడా మాఫీ చేసి అక్కడ ఏటీఎస్ రెజ్యూమ్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది అక్కడి మీడియా సుమ పోటీచేసి కనెక్ట్ చేసి మొత్తం అన్ని కూడా కథ చూసుకొని అప్పుడు మీరు సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి అప్పుడు  సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఒకటి లేదా రెండు వారాల్లో కంపెనీ వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది అప్పుడు మీరు ఆ ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయితే మీకు జాబ్ అనేది ఇస్తారో ఈ విధంగా మీరు చాలా జాగ్రత్తగా అప్లికేషన్ ఫిల్ చేయండి మీరు శ్రద్ధగా  అప్లై  చేయకపోతే మీ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారు కాబట్టి ప్రతి విషయం కూడా బాగా చూసి బాగా అర్థం చేసుకుని ప్రజలు కూడా చాలా శ్రద్ధగా ఫిల్ చేయండి అప్పుడు లాస్ట్ క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది.

 

 

ఈ కంపెనీ లో జాబ్ చేయడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం

 ముందుగా మీ వర్క్ అలాగే మీ లైఫ్ బ్యాలెన్స్ బాగా ఉంటుంది వర్క్ అంటే మీకు ఏం రాకపోయినా విల్ ట్రైనింగ్ ఇచ్చి మీకు వర్క్ నేర్పిస్తారు మీరు బాగా వర్క్ నేర్చుకో తర్వాత మీరు మంచి స్పోర్ట్స్ అనేవుతారో ఇందులో మీరు బాగా గ్రోత్ అవుతారో అలాగే మీ లైఫ్ కూడా చాలా క్లీన్ గా తయారవుతుంది మంచి ప్రజలు వాతావరణం ఐతే ఉంటుంది అలాగే మంచి సేలరీ కూడా మీకు ఇస్తారు మీకు ప్రతి సంవత్సరం కూడా మీకు సాలరీ  పెంచే అవకాశం కూడా ఉంటుంది మీకు ఇతర కంపెనీలు కూడా బాగా అవకాశాలనేవి వస్తాయి మీరు ఎంత బాగా స్కిల్స్ ఇంప్రూవ్ మెంట్ చేసుకుంటే మీరు అంత ఎత్తుకు ఎదుగుతారు మీరు ప్రతి విషయం కూడా మైండ్తో అర్థం చేసుకుంది అలాగే దాని ఇంప్లిమెంటేషన్ చేయనుంది ఈ విధంగా చేస్తే మీరు మీ లైఫ్ కూడా చాలా క్లీన్ గా చాలా బాగా బాగుంటుంది ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు చేయడం వల్ల మీకు మంచి గుర్తింపు కూడా వస్తుంది నిజానికి అమలు చేస్తే మీకు ఎటువంటి బెనిఫిట్స్ కూడా బాగుంటాయి అన్ని మంచిగానే ఉంటాయి  ముందుగా ఫ్రెషర్స్‌కి ఇదొక మంచి అవకాశమని కూడా బాగా చెప్పచ్చు. 

 

 

 చివరగా నా మాట

స్ప్రింక్లర్ కంపెనీ వాళ్ళు 2025 కి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ రిలీస్ జరిగింది కదా ఇప్పుడు జాబ్ కి మీరు ఆలస్యం చేయకుండా డిగ్రీ పూర్తి చేసి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి ఇదే మంచి అవకాశంగా చూసి అప్లై చేసుకుంటే ముందుకు మేరకు కూడా చాలా బాగుంటుంది మేరు గానీ ఆలస్యం చేస్తే కాంపిటిషన్ కూడా చాలా ఎక్కువ పెరిగిపోతుంది అప్పుడు మీరు ప్రయత్నించినా కూడా మీరు సక్సెస్ అవ్వలేరు కాబట్టి ఇందులో సేలరీ కూడా బాగా ఇస్తారు అలాగే కెరీర్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఇప్పుడు రావడం చేయకుండా ఈ జాబ్ కి అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసుకోవాలి ఏ విధంగా ఉంటుంది పూర్తి బాధ్యత అని చెప్పడం జరిగింది కాబట్టి ప్రతిది కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని దాన్ని ప్రమోట్ చేయాలి మీరు  రతి రోజు జాబ్ కోసం తెలుసుకోవాలంటే ఢిల్లీ మన్ పేజీని ఫాలో అవటం నేర్చుకోండి  ఆగే మనం వెబ్సైట్ ని బాగా ఫాలో అవుతా నండి నేను పెట్టే ప్రతి పోస్టు కూడా మీరు ముందు చూసి వాటిని అమలు చేసుకునే విధంగా ఉంటుంది కాబట్టి ప్రతి రోజు వెబ్‌సైట్ ఫాలో అవ్వండి.

 

 

Leave a Comment