NTT DATA కంపెనీ కోసమే ఇప్పుడు మనం తెలుసుకుందాం
భారత దేశంలోనే ఐటీ రంగంలో వేగంగా పెరుగుతున్న కంపెనీల్లో ఒకటైన కంపెనీ ఈఎన్టి డేటా కంపెనీ కూడా ఒకటి ఈ కంపెనీలో ప్రతి సంవత్సరం కూడా ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ ని వాళ్ళు కూడా చాలా జాబ్స్ అన్ని ప్రొవైడ్ చేస్తుంది ఎంతో మందికి జీవనోపాధి కల్పిస్తున్న కంపెనీది ఈ కంపెనీ 2025 కు సంబంధించి బాధిత నోటిఫికేషన్ రిలీస్ చేయడం జరిగింది జాబ్ లు నెట్వర్క్ ఇంజినీర్ అనే పోస్టర్ మీద భారీగా హైరింగ్ అయితే చేసుకుంటున్నారు ఏ జాబ్ ముంబై లొకేషన్లలో విడుదల చేయడం జరిగింది ఐటి కంపెనీలో మీ కెరీర్ ప్రారంభించాలనుకునే వారికి అలాగే ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలో పనిచేయాలనుకునేవారికి ఇదొక మంచి అవకాశం అని కూడా చెప్పొచ్చు కాబట్టి ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో ఏం ఉంటాయో తెలుసుకుందాం
- NTT DATA గురించి పూర్తి వివరాలు
- నెట్వర్క్ ఇంజినీర్ జాబ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం
- ఎలిజిబిలిటీ అలాగే ఎం స్కిల్స్ ఉంటాయి
- ఎంపిక ఏ విధంగా ఉంటుంది
- సేలరీ విషయాలు
- ఎలా అప్లై చేయండి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్
- నా నుండి మీకు యూస్ఫుల్ టిప్స్
ఇలా ఇవన్నీ కూడా టాపిక్ సో ఈ బ్లాక్ చేయడం జరుగుతుంది కాబట్టి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఇలాగైతే మీరు పూర్తిగా చదవండి చదివి తర్వాత పూర్తిగా అర్థం చేసుకునే అమ్మాయి జాబ్ ఏమి అప్లై చేయాలి అప్పుడే మీరు ఎలా అప్లై చేయాలో మీకు తెలుస్తోంది.
కంపెనీ వివరాలు
కంపెనీ పేరు :- NTT DATA
జాబ్ రోల్ :- Network Engineer
సేలరీ :- 30,000/-
జాబ్ లొకేషన్ :-Mumbai
అప్లికేషన్ మోడ్ :- Online
నెట్వర్క్ ఇంజనీర్ జాబ్ అంటే ఏంటో తెలుసుకుందాం
నెట్వర్క్ మొదటి ఇంటర్నెట్ రూటర్స్ స్విచ్ మిక్స్ ఫైల్స్ వంటివి సరిగా ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవాలి అలాగే నెట్ వర్క్ ఏమైనా ఉందా స్లో ఇంటర్నెట్ ప్రాబ్లం సర్వ కనెక్షన్ ఇష్యూన్నింటినిలు చేసి వేగంగా సొల్యూషన్ చెప్పాలి అలాగే రోడ్స్ అవి కూడా కాన్ఫిగరేషన్ చేసి చేయడం ల్యాండ్ మరియు బ్యాన్ సెటప్ చేయడం మీతో పనిచేసే ఎంప్లాయీకైనా సరే నెట్వర్క్ ఇష్యూ వచ్చిన వాళ్ళకి మీరు హెల్ప్ ద్వారా సపోర్ట్ మీరు ఇవ్వాలి అలాగే నెట్వర్క్ చేంజ్ చేయడంతో ఐపీఎల్ టైటిల్ ఇన్సిడెంట్ స్పోర్ట్స్ వంటివి డాక్యుమెంటేషన్ వంటివి చేయాలి ఇవన్నీ ఒకవేళ రాకపోయినా సరే మీకు ట్రైనింగ్ అవి అన్ని నేర్పిస్తారో కానీ ఇప్పుడే చెప్పలేమని కూడా మీరు యూట్యూబ్ లేదా బుక్స్ లో చదివి బాగా నేర్చుకునే ఆ తర్వాత కనీసం జరిగే చేసిన తర్వాత ఇలాంటి జాబ్ కి అప్లై చేస్తే మీకు ఈ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది మీకు ఏమి రాకుండా అప్లై చేస్తే మీకు అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది అలాగే మిమ్మల్ని కూడా రిజర్వ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీకు బాగా టైమ్ వేస్ట్ అవుతుంది ఏదో విషయం తెలియకపోతే దాన్ని తీసుకొని అప్పుడు ఆ పని చేయడం వంటివి ట్రై చేయండి మీరు ఏమీ లేకుండా చేస్తే ఇక్కడ చెప్పిన అర్ధం కాదు మీకు కూడా అర్థం కాదు కాబట్టి విషయమైనా సరే తెలియకపోతే తెలుసుకోవడం కూడా చాలా మంచిది ఇలాంటి నెట్‌వర్క్‌లు డేటాకు సంబంధించిన ప్రతి విషయం కూడా యూట్యూబ్ లో ప్రొవైడ్ చేస్తారు ద్వారా అలాగే మీకేమైనా బుక్స్ అవి కూడా వెళ్లి ఉంటే వాటి నుంచి కూడా మీరు ఆలోచన గెలిచేవచ్చు తద్వారా మీరు ప్రతిది కూడా ప్రాబ్లం ని సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్లిపోవచ్చు
ఇప్పుడు అర్హత ఏం ఉండాలో తెలుసుకుందాం
- ఏదైనా డిగ్రీ పూర్తిచేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు
- ఈ జాబ్ ఏ ఏ బ్యాంకు అయినా సరే అప్లై చేసుకోవచ్చు
- ఇలాంటి ఎమ్మెన్సీ కంపెనీలో పని చేయడానికి కనీసం 60 పర్సెంట్ అయితే మాక్సిమం ఉండాలి
- అలాగే ఈ జాబ్ కి ఫ్రెండ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు
- ఐటీ లేదా నెట్వర్క్ సంబంధించి ఏవైనా నాలెడ్జ్ ఉంటే కూడా చాలా మంచిది
- మీరు ఏ కాలేజీ లేదా యూనివర్సిటీ చేసినా పర్వాలేదు కానీ మీ దగ్గరైతే సర్టిఫికేట్ అయితే ఉండవలసిన అవసరం ఉంటుంది
- కనీసం మీరు ఫైనల్ ఇయర్ లో నేర్చుకున్న నెట్వర్క్ సంబంధించిన గానీ ఐటీ కోచింగ్ కి సంబంధించి కానీ ప్రతి ఒక్కటి కూడా మీకు కనీసం నా దగ్గర ఉండాలి
ఏం స్కిల్స్ లో ఇప్పుడు తెలుసుకుందాం
- బేసిక్ గా మీరు నెట్వర్క్ సంబంధించిన స్కిల్స్ ఉండాలి(Ex :- LAN,WAN,DNS,DHCP)
- మీకు రౌటింగ్ కి సంబంధించిన ప్రతి దానిపై కూడా అవగాహన ఉండాలి
- CCNA కోర్సు చేసి ఉంటే చాల మంచి అవకాశం మీకు ఉంటుంది
- మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి
- ఇంగ్లీష్ బాగా మాట్లాడగలగాలి బాగా రాయగలగాలి అలాగే బాగా చదవగలగాలి ఇవన్నీ కూడా మీకు వచ్చి ఉండాలి
- ఈ రోజుల్లో ఇంగ్లీష్ లేకుండా ఏ కంపెనీ కూడా జాని చేసుకోవట్లేదు ఎందుకంటే ప్రతి ఐటీ కంపెనీలు పెద్ద కంపెనీ లో కూడా ఇంగ్లీష్ బాగా ముడిపడి ఉంటుంది కాబట్టి మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా ముఖ్యం
ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుందో తెలుసుకుందాం
ముందుగా మీకు ఓన్లీ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఫస్ట్ ఓన్లీ ఎస్టర్ మీకు కనెక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఆన్లైన్ టెస్ట్‌లో యాప్టిట్యూడ్ బేసిక్ నెట్వర్క్ రేసింగ్ ఇంగ్లీష్ వంటి వాటిపై మీకు టెస్ట్ రికార్డు చేయడం జరుగుతుంది ఈ టెస్ట్‌లో ఎమ్‌టి సంబంధించి కోర్సు అలాగే సంబంధించి వీరికి సంబంధించి కూడా ఆయనే మీకు కోసం రావడం జరుగుతుంది వీటన్నింటికీ కౌన్సెలింగ్ ఇచ్చి మీరు అన్ని కూడా బాగా ఇష్టం అయితే సెకండ్ క్వాలిఫై అవుతారు అప్పుడు సెకండ్ వచ్చేసి టెక్నికల్ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలో త్వరగా బేసిక్స్ అలాగే మీకేమైనా ప్రాబ్లం వస్తే అదే విధంగా సోషల్ చేయాలి అలాగే రౌటర్ స్విచ్ కామాస్ ఇవన్నీ కూడా టెక్నికల్ అవి ఉంటాయి ఇవన్నీ కూడా బాగా ప్రాక్టీస్ అవ్వాల్సి ఉంటుంది ఈశ కేంద్రాల్లో కూడా ని పాస్ అయిన తర్వాత లాస్ట్ లో HR ఇంటర్వ్యూ కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఈ హెచ్ఆర్ ఇంటర్వ్యూలో సాలరీ జంక్షన్ వరకు టైమింగ్ ప్రాజెక్ట్స్ ఏ విధంగా చేయాలి అనేది పూర్తిగా లాస్ట్ ఇంటర్వ్యూలో మీరు మాట్లాడవలసి ఉంటుంది ఇలా స్టేజ్ మీద కూడా మీరు మాట్లాడిన తర్వాత మీకు ఓకే అనుకుంటే వారు మిమ్మల్ని జాబ్స్‌కు చేస్తారో జాన్ సెలెక్ట్ చేసి మీకు ఈమెయిల్ ద్వారా ఆఫర్ లెటర్ అద్ద్రెస్సెడ్ జరుగుతోంది తర్వాత మీరూ పాడే టూ వస్తే మీర్జావచ్చని వారు చెబుతారు ఆడ మీరు జాయిన్ అయిపోవచ్చు ఈ విధంగా ఎంపిక ప్రాసెస్ అనేది ఉంటుంది
జీతం వివరాలు చూద్దాం
ముందుగా ఈ జాబ్ వచ్చేసి ఫస్ట్ అయితే 3,00,000 లక్షల నుండి 3,50,000 వరుకు అయితే ఒక సంవత్సరంకైతే కేటాయిస్తున్నారు. అంటే సుమారుగా ఒక నెలకు 30 వేలు నుండి 35 వేలు వరుకు ఇస్తున్నారు.అలాగే ప్రతీ సంవత్సరం కూడా బోనస్ లు కూడా ఇస్తారు అలాగే సేలరీ కూడా ప్రతీ సంవత్సరం పెంచుతారు.మీరు ఎంత బాగా పని చేస్తే మీ కెరీర్ అనేది అంతా బాగా పెరుగుతుంది బయట దేశాలకి వెళ్ళి పని చేసే అవకాశం కూడా ఉంటుంది.మీరు ఎంత బాగా పని చేస్తే అంతా పైకి వస్తారు.
ఈ జాబ్ లో జాయిన్ అవ్వడం వల్ల మీకు కలిగే బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం
1. ముందుగా మీరు పనిచేసే వాతావరణం చాలా అందంగా మీకు ప్రశాంతంగా ఉంటుంది.
2. అలాగే రిమోట్ వర్క్ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది.ఇంటర్నల్ ప్రోమోతివంశ కూడా ఉంటాయి.
3. ఇలాంటి కంపెనీ లో పని చేయటం వల్ల మంచి గుర్తింపు కూడా ఉంటుంది.
4. సేలరీ కూడా మంచిగా ఇస్తారు.ప్రతీ సంవత్సరం కూడా సేలరీ పెరుగుతుంది.
5. ఇలాంటి మరెన్నో బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.
ఇప్పుడు ఈ జాబ్ కి ఎలా అప్లై చేయాలో చూద్దాం
ముందుగా ఈ బ్లాగ్‌లో మొత్తం చదువుకునేలా కిందకు స్క్రోల్ చేస్తే కింద నేను లింక్ అయితే ఇస్తాను అప్పుడు లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్ గా సర్విస్ లో కెరీర్ పీక్స్ ఐతే వెళ్తారు అక్కడ వెళ్లిన తర్వాత అక్కడ లొకేషన్ అది హైదరాబాద్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత జాబ్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేయండి సత్యస్తే అక్కడ మీకు జాబ్ డిస్కషన్ వస్తుంది అక్కడ మీరు అప్‌లో మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది అప్పుడు నా మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడి రెజ్యూమ్ అప్లోడ్ చేసి మిగతా స్టెప్స్ అన్నీ కూడా మీరు ఫిల్ చేసుకొని సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత వాల్ని ఒకటి లేదా రెండు వారాల్లో కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది ఎలా మీరూ అన్ని ప్రతి జాగ్రత్తగా చూసుకునే అప్లై చేసుకోండి మీకు నచ్చినట్టు మీరు అప్లై చేసుకుంటే అప్లికేషన్ రిజెక్ట్ చేయడం జరుగుతుంది కాంట్ మీరు కంపెనీ యొక్క కెరీర్ పేజ్ మాత్రమే సెలక్ట్ చేసుకోండి ఎటువంటి తాజ్ పార్టీ లింక్స్ అవి కూడా క్లిక్ చేసి అప్లై చేసుకోకండి ఇది ముఖ్యమైన విషయం.
చివరిగా నా మాట
NTT DATA రిక్రూట్మెంట్ సంబంధించి 2025 లో Network Engineer జాబ్ విడుదల చేయడం జరిగింది కాబట్టి ఇదే మంచి అవకాశంగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా డిగ్రీ పూర్తిచేసినవాళ్లు అలాగే ఏదైనా కంపెనీలో పనిచేస్తున్నవాళ్లు కూడా మీకు మారాలని దేశ ఉంటే ఒకసారి ఈ సర్వీస్ కంపెనీ వాళ్లు రిలీజ్ చేసిన పోస్టర్ అయితే చూసి అప్లై చేసుకోండి హైదరాబాద్ జాబు ఒక కూడా ఆసక్తి ఉన్నవాళ్లు ఈ జాబ్ కి అప్లై చేసుకోండి ఆలస్యం చేసే కొద్ది మీకు కాంపిటీషన్ బాగా పెరిగిపోతుంది అప్పుడు మీకు జాబ్ లో కూడా కష్టం అవుతుంది కాబట్టి ఇదే మంచి అవకాశంగా తీసుకుని స్టార్ట్ చేయండి అలాగే రోజు మీరు జాబ్ కోసం తీసుకోవాలనుకుంటే నేను పెట్టే ప్రతి పోస్టు కూడా మీరు ఫాలో అవుతోంది నవ్య వసతి ఫాలో అవ్వండి ఫలితాలు రాగానే పెట్టే ప్రతి పోస్ట్ కూడా మీరు ముందు చూసి అప్లై చేసుకునే అవకాశం కూడా మీకు బాగా ఉంటుంది కాబట్టి ప్రతి రోజూ మనం వస్తే మీరు ఫాలో అవ్వండి కాంట్ ఇప్పుడే వెళ్లి వెంటనే జాబ్ కి అప్లై చేసుకొని మీ కెరీర్ స్టార్ట్ చేయండి.