Deloitte కంపెనీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం
ప్రస్తుతం భారతదేశంలో ఉన్న ఐటీ కంపెనీ లో కళ్ళ ఇది కూడా ఒక పెద్ద ఐటీ కంపెనీ ఈ కంపెనీ ప్రతి సంవత్సరం కూడా వేలాది మందికి ఉద్యోగ ఉపాధి కల్పిస్తోంది అలాగే ప్రతి సంవత్సరం కూడా రిక్రూట్మెంట్ చేస్తుంది ఇప్పుడు 2025 కు సంబంధించి అసోసియేట్ ఎనలిస్ట్ అనే పోస్టును భారీగా విడుదల చేయడం జరిగింది కాబట్టి ఈ పోస్టుకు అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు ఈ జాబ్ కి ఎలా అప్లై చేసుకోవాలి అలాగే ఈ జాబ్ కి అప్లై చేసుకున్న తర్వాత జాబ్ రోల్ ఏముంటుంది మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా ఈ బ్లాగ్‌లో మనం తెలుసుకుందాం అలాగే నెలవారీ జీతం ఎంత ఇస్తారు ఏ కంపెనీ లో జాయిన్ అవ్వడం వల్ల బెనిఫిట్ సి ఎం ఉంటై అనే ప్రతి విషయం కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ కంపెనీ ప్రపంచంలోనే 150 కి పైగా దేశాల్లో ఈ కంపెనీలు ఉన్నాయి ఈ కంపెనీలో మిలియన్లకు పైగా కస్టమర్లు ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ కంపెనీ నుంచి భారీగా జీవనోపాధి పొందుతున్నారు ఈ కంపెనీ ఇప్పుడు ప్రస్తుత కాలంలో యువతకి చాలా ముఖ్యమైనదే ఇది ఒక మంచి పెద్ద కంపెనీ కాబట్టి దీన్ని మీరు ఒక మంచి అవకాశంగా తీసుకునే ఈ జాబ్ కి అప్లై చేసుకోండి మరిన్ని విషయాల కోసం ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి వివరాలు
కంపెనీ పేరు :- Deloitte
జాబ్ రోల్ :- Associate Anaylist
సేలరీ :- 30,000/-
జాబ్ లొకేషన్ :-Hyderabad
అప్లై మోడ్ :- Online
ముందుగా మనం జాబ్ రోల్ కోసం తెలుసుకుందాం
ఈ జాబ్ లో ప్రధానంగా కంపెనీ లో వచ్చేసి ఇంటర్నల్ ఆపరేషన్స్ అలాగేకై యొక్క ప్రాబ్లం అర్ధం చేసుకునే దాని సాగుచేయడం డాక్యుమెంట్ కి సంబంధించి పనులు చేయడం ఇప్పుడు మరింత వివరంగా తెలుసుకుందాం
- డేటాను మీరు సేకరించి దాని మీద విశ్లేషణ చేయాలి
- ఇంటర్నెట్ సంబంధించిన టీమ్ లు అలాగే ప్రాజెక్ట్ మేనేజర్ కమిటీ అవ్వడం చాలా ముఖ్యమైన విషయం ఇదే
- అలాగే క్లారిటీ ఒక రిక్వెస్ట్ లను మీరు హ్యాండిల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసే విధంగా ఉండాలి
- మీరు ఇవన్నీ కూడా రిపోర్ట్ రూపంలో చేయాలి
- డాక్యుమెంటేషన్ అలాగే క్వాలిటీ చెక్ అనేది బాగా మీరు చేయాలి
- ప్రాజెక్ట్ కు సంబంధించిన ఆ ప్రాజెక్ట్ విధానాన్ని బట్టి మీరు సపోర్ట్ అది బాగా ఇవ్వాలి
- ఈ ఉద్యోగం చాలా రెస్పాన్సిబిలిటీ గా ఉండాలి కాబట్టి ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా మీరు చేయాల్సి ఉంటుంది.
ఈ జాబ్ కి అర్హత ఏం ఉండాలో చూద్దాం
- ముందుగా ఏదైనా డిగ్రీ పూర్తిచేసిన అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు
- అలాగే ఏ బ్యాచ్ వాళ్ళు అయిన సరే ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు
- మీరు చదివిన కాలేజీ ఎటువంటిదైనా పర్వాలేదు కానీ దగ్గర సర్టిఫికేట్ అయితే ఉండాలి
- అలాగే మీకు 60 పర్సెంట్ పైగా మార్క్స్ అనే వచ్చి ఉండాలి
- ఈ జాబ్ కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు కొత్తగా డిగ్రీ పూర్తిచేసినవారు కూడా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు
- అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్లు కూడా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు వేళకు మరింత గ్రోత్ ఉంటుంది.
స్కిల్స్ ఏం ఉండాలో చూద్దాం
- ముందుగా మీకు ఎంఎస్ ఆఫీస్ ఎంఎస్ వర్డ్ ఎక్సెల్ పవర్‌పాయింట్ వంటివి సిస్టమ్ నాలెడ్జ్ బేస్డ్ వంటివి మీకు బాగా వచ్చి ఉండాలి
- అలాగే మీకు మంచి డాక్యుమెంటేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి అంటే మీరు ఏదన్నా డౌట్ వస్తే దాన్ని చాలా ప్రాపర్ చేసి దాన్ని భద్రపరచడం వంటివి మీకు రావాలి
- అలాగే మంచి అనలిస్ట్ అలాగే మంచి ప్రాబ్లమ్స్ వల్ల స్కిల్స్ అనే ఉండాలి అంటే మీకేమైనా ప్రాబ్లం వస్తే దాన్ని మీరు సొల్యూషన్ చేసే విధంగా ఉండాలి
- అలాగే మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే రావాలి అంటే నీకు ఇంగ్లీష్ చదవడం రాయడం మాట్లాడడం వంటివి మీకు బాగా వచ్చి ఉండాలి ఈ రోజుల్లో ఇంగ్లీష్ లేకపోతే దేనికి కూడా పనికిరావడం లేదు ప్రతి జాబ్ కూడా ఇంగ్లీష్ చాలా ముఖ్యం
- అలాగే టీమ్ వర్క్ కూడా చాలా ముఖ్యం ఇది ప్రతీకలు కూడా ఉండవలసిన లక్షణం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కి టీం వర్క్ చేయడానికే చూడండి
ఈ జాబ్ కి ఎలా సెలక్షన్ చేస్తారో చూద్దాం
- ముందుగా మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ ఆన్లైన్ లో టెస్ట్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది ఈ టెస్ట్‌లో లాజికల్ రీజనింగ్ యాప్టిట్యూడ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్ అలాగే బేసిక్ టెక్నికల్ వంటివి టెస్ట్ లో మీరు రాయ్ ఉంటుంది ఈ టెస్టులో పాస్ అయిన తర్వాత
- టెక్నికల్ ఇంటర్వ్యూ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది ఈ టెక్నికల్ ఇంటర్వ్యూ లో ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ లెట్ కోసం సదుపాయాలు నీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే మీరు పాస్ అయినా సరే మీకు సంబంధిచిన ప్రసాదం జరుగుతుంది తర్వాతక్లింగ్ ఏ విధంగా చేస్తారో ఇలాగా టెక్నికల్ సంబంధించిన ప్రతిది కూడా ఈ టెక్నాలజీ లో రామ్ జరుగుతుంది
- ఈ రెండు రోజులు పూర్తయిన తర్వాత లాస్ట్ ల మీరు HR ఇంటర్వ్యూ ఐతే క్వాలిఫై అవుతారు ఈ ఇంటర్వ్యూలోశాలి డిస్కషన్ అలాగే ఎక్కడ జాబ్ చేస్తారు అనేవిజనల్ కోసం సన్నద్ధం జరుగుతుంది ఇవన్నీ కూడా మీకు నచ్చినట్లయితే మీకు 1or 2 డేస్ లో ఆఫర్ లెటర్ ఈమెయిల్ కి సెండ్ చేయండి జరుగుతుంది
కాబట్టి ఈ విధంగా సెలెక్షన్స్ అదేకుంటుంది మీరు చెప్పిన తీసుకెళ్తే చేయకూడదు ప్రతీది కూడా చాలా జాగ్రత్తగా ఫిల్ చేయండి చేసిన తర్వాత మీరు అప్లికేషన్ లో మార్పులు చేయాలనుకుంటే మొత్తం సబ్మిట్ చేసే ముందు ఒకసారి మొత్తం చూసుకొని ఆ తర్వాత సబ్మిట్ అయితే చేయండి ఇది గాని మీరు కార్తీక చేయకపోతే మీ అప్లికేషన్ రిజెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా అప్లై చేసుకోండి.
సేలరీ వివరాలు తెలుసుకుందాం
- ఈ జాబ్ కి ఒక సంవత్సరానికి 3,00,000 వరుకు ఇస్తున్నారు అంటే సుమారు ఒక నెలకే 30,000 రూపాయలు ప్రొవైడ్ చేస్తున్నారు
- అదే ఎక్స్పీరియన్స్ మొదలైతే ఇంకా ఎక్కువ జీతం ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది
- అలాగే ప్రతి సంవత్సరం కూడా బోనస్ వంటివి కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు
- మేలు చేసేవరకు ని బట్టి ప్రతి సంవత్సరం కూడా సారీ పెంచే అవకాశం కూడా బాగా ఉంటుంది
- అలాగే మీకు లైఫ్ ఇన్సూరెన్స్ కూడా సదుపాయం కల్పిస్తారు
- ఎంప్లాయ్ కి మంచి బెనిఫిట్స్ అయితే బాగా వీలు కల్పిస్తారు
ఈ కంపెనీ లో ఎందుకు జాబ్ చేయాలో తెలుసుకుందాం
- ఇది ఒక ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన ఒక పెద్ద కంపెనీ కాబట్టి
- ఆ అలాగే ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలో పని చేయడం వల్ల మీ కెరీర్ కూడా గ్రోత్ చాలా బాగుంటుంది
- మీకు ఉద్యోగం అదే ఒక స్టెబిలిటీ గా ఉంటుంది
- అలాగే మంచి వర్క్ కల్చర్ అయితే మీరు బాగా ఆస్వాదిస్తారు
- మీరు ఎప్పుడు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి మంచి అవగాహన ఉంటుంది
- అలాగే మీరు బాగా పర్ఫార్మన్స్ చేస్తే మీరు ఇతర దేశాలకు వెళ్లి ప్రొజెక్ట్ చేసే అవకాశం కూడా వీలు కల్పిస్తారు
- కాబట్టి ఇలాంటి మరెన్నో బెనిఫిట్స్ అయితే ఈ కంపెనీలో ఉన్నాయి
ఇప్పుడు ఈ జాబ్ కి ఎలా చేయాలో చూద్దాం
ముందుగా బ్లాగ్ అంత బాగా చదువుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే మీకు అక్కడ ఆపై అఫీషియల్ ఇంకేంటి మీకు కనిపిస్తుంది ఆ బటన్ మీరు క్లిక్ చేయవల్సి ఉంటుంది మీరు క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్‌గా కంపెనీలో కెరీర్ పేజీ కి తెసుకుని తీసుకువెళ్తుంది అక్కడ మీకు అప్లై నో కూడా కనిపిస్తుంది ఆ క్లిక్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది అక్కడ మీరు చాలా జాగ్రత్తగా చూసుకునే అప్లికేషన్ మీరు బాగా పెంచేసి రెజ్యూమ్ అయితే యాడ్ చేసి సబ్మిట్ పార్ట్నర్ ఐతే మీరు క్లిక్ చేయండి సబ్మిట్ బటన్ క్లిక్ చేసే ముందు అన్ని కూడా కట్టించుకున్నారు ఎదో చూసి ఆ తర్వాత లాస్ట్ లో సబ్మిట్ పట్నాయక్ ట్వీట్ చేసింది ఈ విధంగా మీరు జాబ్ కి అప్లై చేసుకోవచ్చు కానీ అప్లై చేసే ముందు జాగ్రత్తగా ప్రతిది కూడా చూసి అప్లై చేసుకోండి ఎందుకంటే మీరు ఏదైనా తప్పు చేస్తే వెంటనే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవడం జరుగుతుంది కాబట్టి ప్రతిది తెలుసుకుని జాగ్రత్తగా అప్లై చేసుకోండి.
కొన్ని సూచనలు తెలుసుకోండి
- కనీసం మీకు సిస్టమ్ మీద కొంచం నాలెడ్జ్ ఉండాలి
- అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ అవి కూడా బాగా ఇంప్రూవ్ చేసుకుంది
- మీకు ప్రేవీవుస్ గా ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉంటే అవి కూడా మేరేజ్ మేడ్ చేసుకోండి
- మీరు ఏటీఎస్ రెజ్యూమ్ అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే ఈ రోజుల్లో ఈ రోజునే అన్ని కంపెనీలు కూడా ప్రిఫర్ చేస్తున్నాయి
- మీరు ఈ కంపెనీకి అప్లై చేసేముందు ఈ కంపెనీలో ఉన్న ఇంటర్వ్యూ టిప్స్ అలాగేట్రిక్స్ ఇవన్నీ కూడా యూట్యూబ్ లో ఒకసారి చూడండి చూసి బాగా నేర్చుకొని దాన్ని మీరు ఇంప్లిమెంటేషన్ చేయండి
- నా మాటంటే మీరు ప్రతిది తెలుసుకొని అప్లై చేస్తే మీరు జాబ్ ఉ సాధించే అవకాశం బాగా ఉంటుంది.
చివరిగా నా మాట
ఇప్పుడు 2025 కు సంబంధించి ఈడి లెట్ కంపనీ వారు జాబ్స్ అయితే జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇదే ఒక మంచి అవకాశంగా తీసుకొని జాబ్ కి అప్లై చేసుకోండి మీరు ఆలస్యం చేసేకొద్ది కాంపిటీషన్ బాగా పెరిగిపోతుంది కాబట్టి ఈ పోస్ట్ చూసిన వెంటనే అప్లై చేసుకోంది ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీ లో వర్క్ చేయడం వల్ల మీకిర్ అనేది బాగా గ్రోత్ అవుతుంది అలాగే మీరు మంచి సేలరీ కూడా తీసుకుంటారు మీరు ఇంకా పైస్థాయికి వెళ్లడం జరుగుతుంది కాబట్టి చూసిన వెంటనే జాబ్ కి అప్లై చేసుకోండీ పూర్తి అయి బ్లాగులను క్లియర్ గా రాయడం జరిగింది కాబట్టి ప్రతిని చదివి తెలుసుకోండి బిరు ఇలాంటి మరిన్ని జాబ్స్ అప్డేట్ కావాలనుకుంటే మన ద వెబ్ సైట్ ని ఎప్పుడు ఫాలో అవుతూ ఉంటుంది మీరు పాలవడం ద్వారా నేను పెట్టే ప్రతి జాబ్ నోటిఫికేషన్ కూడా మీరు ఫస్ట్ చూసి అప్లై చేసుకునే విధంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయడం ద్వారా మీకు బెనెఫిట్స్ అనేవి బాగా ఉంటాయి ఇది గుర్తుపెట్టుకోండి.