Coforge Recruitment 2025| Technical Analyst job | Apply Now

Coforge కంపెనీ గురించి తమ ప్రభుత్వం తెలుసుకుందాం.

 ఈ కంపెనీ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి టాప్ కంపెనీల్లో ఇది కూడా ఒక కంపెనీ. ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, హెల్త్‌కేర్. వంటివాటిలో రంగాల్లో కూడా ఈ కంపెనీకి చాలా మంచి పేరుంది. ఇంద్ర జాబ్ చేసుకునే వారికే మంచి గ్రోత్ ఉంటుంది. అలాగే కోఫోర్జ్ అదే ప్రత్యేకమైన కంపెనీ. అలాగే ఈ కంపెనీ ప్రతి సంవత్సరం కూడా ఉపాధి కల్పిస్తోంది. ఎప్పుడు 2025 కు సంబంధించి టెక్నికల్ ఎనలిస్ట్ పోస్ట్ అయితే భారీగా విడుదల చేయడం జరిగింది. జిమ్ ఓపెన్. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ జాబ్ కి అప్లై చేసుకునే ఈ జాబ్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలో పూర్తిగా ప్రిపేర్ అయ్యి. ఆ తర్వాత జాబ్ కి అప్లై చేసి ఇలా మీరు జాబ్ సాధించడానికి ప్రయత్నించింది. ఈ కంపెనీ చాలా మందికి జీవనోపాధి కల్పిస్తోంది. కాబట్టి ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు మీరు పని చేయడం వల్ల కేంద్రీకృత బాగా పెరుగుతుంది. అలాగే మీకు మంచి విలువ కూడా ఉంటుంది. రాతి పెద్ద పెద్ద కంపెనీ లో సేలరీ లు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. యనో బ్లాక్ శారీ విషయాలు. అలాగే ఈ జాబ్ కి అప్లై చేసుకోవాలి. జాబ్ లో ఏం పని చేయాలి? జాబ్ వచ్చిన తర్వాత ఏం చేయాలి లాగా ప్రతి విషయం కూడా మనకు తెలుసుకొందాం.

 

టెక్నికల్ అనలిస్ట్ జాబ్ అంటే ఏంటి?

 మీరు ఈ జాబ్ లో జాయిన్ అయిన తర్వాత ఈ టెక్నికల్  ఇష్యూలో డేటా అనాలసిస్ టెస్ట్ రిపోర్ట్‌లో.టెస్ట్ రిపోర్ట్‌లో కస్టమర్లకు సపోర్ట్ వంటి పనులు చేయాల్సి ఉంటుంది.

  1.  మీరు సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్ ని బాగా అర్థం చేసుకునే వారికేమైనా ప్రాబ్లం వస్తే దాన్ని అనాలిస్ చేయాలి?
  2.   కస్టమర్ కేమైన ఇష్యూ వస్తే వాటిని మనం బాగా అర్థం చేసుకునే సొల్యూషన్ అదే వాళ్లకి ఇవ్వాలి.
  3.  సిస్టమ్ ఏ విధంగా పర్ఫార్మన్స్ చేస్తుందో మన ఎప్పటికప్పుడు దాన్ని మానిటర్ చేయాలి.
  4.  మీ దగ్గర ఉన్నటువంటి డేటానే generate చేసే మీ టీమ్ లక్ష్మిరో వివరించాలి.
  5.  అలాగే డెవలపర్స్ కొ-ఆర్డినెన్స్ అవ్వాలి.
  6.  మీరు బాగా ప్రాపర్ డాక్యుమెంటేషన్ నే ఫాలో అవ్వాలి.

 ఏ జాబ్ ఏ ఎటువంటి కోడింగ్ కూడా అవసరం లేదు కానీ బేసిక్ గా మీరు టెక్నికల్ మీద బాగా నాణ్యత ఉండాలి.

 

 

విద్య అర్హత ఏమిటో చూద్దాం.

  1.  ముందుగా ఏదైనా డిగ్రీ పూర్తిచేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.
  2.  ఈ  జాబ్ కి  ఏ బ్యాచ్ వాళ్ళు అయిన సరే అప్లై చేసుకోవచ్చు.
  3.  మీరు ఏ కాలేజీ లో చదివిన పర్వాలేదు గానీ మీ దగ్గర సర్టిఫికెట్ ఉండాలి.
  4.  మీకు మార్క్స్ అనేవి 60 పర్సెంట్ పైగా ఉండవల్సి ఉంటుంది.
  5.  ఈ జాబ్ ఏ అనుభవాన్నీ అవసరం లేదు.ఫ్రెషర్స్ కూడా జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.
  6.  ఫ్రెషర్స్ కి ఇది ఒక మంచి అవకాశం అని కూడా చెప్పొచ్చు.
  7.  ఎక్స్పీరియన్స్ వల్ల కూడా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.

 

 స్కిల్స్ ఏం ఉండాలో తెలుసుకుందాం.

  1.  బిసి గా మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
  2.  మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అంటే ఇంగ్లీష్ రాయడం, చదవడం, మాట్లాడటం వంటివి బాగా వచ్చి ఉండాలి.
  3.  ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని సాల్వ్ చేసే విధంగా ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ అయి ఉండాలి.
  4.  అలాగే మీకు ఐటీ కాన్సెప్ట్ మీద బాగా నాలెడ్జ్ ఉండాలి.
  5.  ఈ జాబ్ మీకు కోడింగ్ అవసరం లేదు కానీ టెక్నికల్ పరంగా నాలెడ్జ్ ఉండాలి.
  6.  ఇంగ్లీష్ మాత్రం చాలా అవసరం అవుతుంది జాబ్ కి ఎందుకంటే ప్రస్తుత కాలంలో ప్రతి కంపెనీ కూడా ఇంగ్లీష్ తోనే ముడిపడి ఉంటుంది.

 

 

 Salary విషయాలు తెలుసుకుందాం.

 ముందుగా ఏ జాబ్ కి ఒక సంవత్సరానికి వచ్చేసి 3,00,000 లక్షలమైతే ఇస్తున్నారో అంటే సుమారు ఒక నెలకే 30,000 నుంచి 32,000 వరకు అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు.అలాగే మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. 

  1. హెల్త్ ఇన్షూరెన్స్ కూడా ఇస్తునారు 
  2. ప్రతీ సంవత్సరం కూడా బోనస్ ఇస్తున్నారు 
  3. నైట్ షిఫ్ట్స్ లు కూడా ఉంటాయి వాటికి మనీ కూడా ఇస్తారు 
  4. వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కూడా కల్పిస్తారు 
  5. అలాగే ప్రతీ విషయం లో కూడా ఇది మంచి కంపెనీ 

 

 

సెలెక్షన్స్ గురించి తెలుసుకుందాం

  1. ముందుగా మీరు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి
  2. తర్వాత నీకు టెక్నికల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు
  3. ఈ టెక్నికల్ ఇంటర్వ్యూలో ఆప్టిట్యూడ్ రీజనింగ్ వంటివి ఉంటాయి ఇవన్ని కూడా మీరు బాగా నేర్చుకోవాలి
  4. తర్వాత మీకు ఏచాట్‌తో ఫోన్ కాల్ లేదా వీడియో కాల్ ఉంది
  5. ఫైనల్ హెచ్‌ఆర్ ఇంటర్వ్యూలో శాలరీ డిస్కషన్ అలాగే జాబ్ లొకేషన్ కోసం అది కూడా మాట్లాడతాడు మీరంతా ఓకే అనుకుంటే మీకు ఈమెయిల్ ఐడీకి ఒకటి లేదా రెండు రోజుల మీకు ఆఫర్ లెటర్ ఇస్తారు.ఇలా మీకు ఇంటరెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.

 

 

ఈ కంపెనీలో పని చేయడం వల్ల వచ్చే మంచి బెనిఫిట్స్ ఏంటో చూద్దాం

1. మంచి వర్క్ కల్చర్ ఉంటుంది

2.మంచిగా సేలరీ కూడా ఇస్తారు

3. కెరీర్ గ్రోత్ కూడా చాలా బాగా పెరుగుతుంది

4. మంచి స్కిల్స్ నేర్చుకోవచ్చు

5. మీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ బాగుంటుంది

6. ప్రొజెక్ట్స్ కోసం ఇతర దేశాలకు వెళ్ళి పని చేసే అవకాశం కూడా కల్పిస్తారు

 

 

అప్లై చేయటానికి కావలసిన డాక్యుమెంట్స్ 

1. మీ దగ్గర resume ఉండాలి

2.ఆధార కార్డ్

3. పాన్ కార్డ్

4. మీ డిగ్రీ సర్టిఫికేట్

5. పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి

ఇవన్నీ కూడా చాలా అవసరం మరియు అప్లై చేయటానికి ఇవి ముక్యం.

 

 

ఈ జాబ్ కి ఎలా చేయాలో చూద్దాం

ముందుగా మీరు ఈ ఫ్లాగ్ అంత చదువుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఆపల్ ఇంక్ అనే ఫీలింగ్ కనిపిస్తోంది క్లిక్ చేసిన తర్వాత కంపెనీ యొక్క పేరు ఐతే రీడైరెక్ట్ అవుతారు అక్కడ మీకు అప్నా అప్నా కనిపిస్తుంది ఆ ప్రాణం ఇచ్చేస్తే మీకు అప్లికేషన్ లో ఉంది అక్కడ అప్లికేషన్ మీ రెజ్యూమ్ అప్‌లోడ్ చేసి పర్సనల్ఫర్మేషన్ మేజిక్కేషన్ ఎక్స్పీరియన్స్ అంటే ఎక్స్పీరియన్స్ కూడా మీరు చేసి మొత్తం ఒకసారి చెక్ చేసుకుని మీరు సబ్మిట్ బాగానే క్లిక్ చేయాల్సి ఉంటుంది సాగునీటి మాత్రమే క్లిక్ చేసిన తర్వాత వానతో వీక్షణ మీకు మెయిల్ ద్వారా వాళ్ళు కాంటాక్ట్ అవుతారో కాంటాక్ట్ ద్వారా మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు ఈ విధంగా మీరు జాబ్ కి అప్లై చేసుకోవాలి కాని చెప్పి తీసుకెళ్తే కాదు ప్రతిది కూడా మరో కథగా ప్లే చేయండి లేకపోతే మీ అప్లికేషన్ రిజెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి దగ్గరుండి జాగ్రత్తగా చూసుకునే అప్లై చేసుకోండి

 

 

చివరిగా నా మాట 

ఏ ఫోన్ కంపెనీలో టెక్నికల్ ఇన్స్టిట్యూట్ భారీగా జరుగుతుంది ప్రతి ఒక్కరి జాబ్ కి అప్లై చేసుకోంది ఇదే మంచి అవకాశంగా తీసుకుని ప్రసాద్ కూడా చేసుకుంది ఇందులో సేలరీ కూడా ప్రెస్ 30 వేలకే ప్రొవైడ్ చేస్తున్నారు ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీ లో జాయిన్ అవ్వడం వల్ల కూడా చాలా పెరుగుతుంది అలాగే మరిన్ని జాబ్స్ కోసం తెలుసుకోవడానికి అప్పుడు మన మన వెబ్‌సైట్ ఫాలో అవుతూ ఉండండి ఫాలో అవడం ద్వారా అన్నం పెట్టే ప్రతి పోస్టు ఓటమి చూడడానికి అవకాశముంటుంది చూసిన వెంటనే అప్‌డేట్ చేసుకోవడం కూడా చాలా అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడూ మన అప్లికేషన్ ని అలాగే మన వెబ్‌సైట్ ఫాలో అవుతూ ఉంటుంది. 

 

 

Leave a Comment