TCS కంపెనీ గురుంచి
ఈ కంపెనీ టాటా గ్రూప్ కి చెందిన గ్లోబల్ ఐటి కి సంబండించినది. ప్రపంచం మొత్తం మీద 150 కి పైగా వీళ్ళ కంపెనీ లు ఉన్నాయి.ఎంతో మంది విద్యార్దులకి ఉపాది కల్పించిన కంపెనీ.అలాగే ప్రముక పెద్ద కంపెనీ లలో ఇది కూడా కూడా ఒక పెద్ద కంపెనీ. ఈ కంపెనీ లో జాబ్స్ అనేవి విడుదల చేయటం జరిగినది ఈ జాబ్ కి ఎలా అప్లై చేయాలి అనే విషయం పర్తిగా తెలుసుకుందాం.
ఉద్యోగం యొక్క వివరాలు
కంపెనీ పేరు – Tcs
జాబ్ రోల్ – Associate
విద్యా అర్హత – Any Degree
అనుభవం – Freshers
సేలరీ – 5.0 Lpa
లొకేషన్ – Pan India
Associate జాబ్ రోల్ అంటే ఏంటి ?
ఒక ఎంట్రీ లెవెల్ నుండి మిడ్ లెవెల్ రోల్ అని అర్దం
- సాఫ్ట్వేర్ మరియు ఐటి సపోర్ట్ వంటివి చేయాలి
- డాటా ను హ్యాండిల్ బాగా చేయాలి
- టెస్టింగ్ మరియు అనాలసిస్ వంటివి చేయాలి
- ప్రాజెక్టు విషయం లో క్లయింట్స్ కి సహాయం చేయటం
విద్యా అర్హత ఏం ఉండాలి ?
- ముందుగా ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన ప్రతీ ఒక్కరూ కూడా అప్లై చేసుకోవచ్చు
- కనీసం 70 శాతం పైగా మార్క్స్ ఉండాలి
- ఒరిజినల్ సర్టిఫికేట్ లు మీ దగ్గరే ఉండాలి
- 18 నుండి 28 వయస్సు ఉండాలి
- కనీసం కంప్యూటరు తెలిసి ఉండాలి
స్కిల్స్ ఏం ఉండాలి ?
- బేసిక్ గా కంప్యూటరు నాలెడ్జ్ అయితే ఉండాలి
- టీం వర్క్ మాత్రం చాలా ముక్యం
- మంచి కమ్యూనికేషన్ అయితే ఉండాలి
- బేసిక్ గా మీకు ఇంగ్షీషు అయితే వచ్చి ఉండాలి
- బాగా చదవటం,రాయటం వచ్చి ఉండాలి
ఫ్రెషర్స్ కి ఈ కంపెనీ ఎందుకు బెస్ట్ ?
- జాబ్ వచ్చాక కంపెనీ వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు
- జాబ్ సెక్యూరిటీ ఉంటుంది
- మంచిగా వర్క్ నేర్చుకుంటే మంచి సేలరీ ఇస్తారు
- ఇతర దేశాల ప్రొజెక్ట్స్ చేసే అవకాశం ఉంటుంది
- పెద్ద పోస్టులకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది
Salary వివరాలు ?
- ఫ్రెషర్స్ కి 4 Lpa అయితే ఇస్తారు
- మెడికల్ ఇన్షూరెన్స్ కూడా ఉంటుంది
- మంచిగా వర్క్ చేస్తే సేలరీ కూడా పెరుగుతుంది
- ప్రతీ సంవత్సరం కూడా బోనస్ ఇస్తారు
Selection ప్రక్రియ ?
- ముందుగా ఆన్లైన్ లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి
- తర్వాత ఆన్లైన్ లో టెస్ట్ పెడతారు
- తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది
- లాస్ట్ లో మీరు సెలెక్ట్ అయితే ఆఫర్ లెటర్ ఇస్తారు
How to Apply ?
- ముందుగా ఆన్లైన్ లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి
- ఫ్రెష్ గా అప్డేట్ చేసిన రెస్యూమే అప్లోడు చేయాలి
- తప్పు లేకుండా అప్లికేషన్ మొత్తం కూడా ఫిల్ చేయండి
- మీ ఈమెయిల్ కరెక్ట్ గా ఇవ్వండి
ముగింపు
2026 కు సంబంధించి. Tcs కంపెనీ వారు భారీగా జాబ్ చెయ్యడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇదే మంచి అవకాశంగా తీసుకుని ఈ జాబ్ కి అప్లై చేసుకుంది. ఈ జాబ్ కి అప్లై చేసుకునే ముందు ఎలా ప్లే చేయాలి. జాబ్ ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది అనేది పూర్తిగా మీకు తెలియకపోతే యూట్యూబ్ లో చూసి నేర్చుకోండి. ఆ తర్వాత ఈ జాబ్ కి అప్లై చేయాలి. మీకు ఏమి చేయకుండా ఆ పని చేస్తే మీ అప్లికేషన్ ఆ మీరు అన్నపూజతాయి. మీకు టైమ్ కూడా చాలా బెస్ట్ అవుతుంది కాబట్టి ప్రతిది కూడా తెలుసుకొని అప్లై చేయాలి. అప్లై చేస్తే అయిన తర్వాత మీకు మంచికే గుర్తుంటుంది. ఆగే మీరు ప్రతి రోజు కూడా జాబ్ చేసుకోవాలంటే మనం వెబ్సైట్ ఫాలో అవ్వండి. తద్వారా మీరు మంచి జాబ్ చేయడానికి అవకాశం ఉంటుంది.
Official Apply Link :- https://tinyurl.com/2mt3jxvy