Amdocs కంపెనీ గురుంచి
Amdocs అనేది ఒక పెద్ద Mnc కంపెనీ.ఈ కంపెనీ 1982 లో స్టార్ట్ చేయటం జరిగినది.దాదాపు 30వేలకి కి పైగా ఉద్యోగం చేస్తున్నారు.ఇలాంటి పెద్ద కంపెనీ లో పని చేయటం వల్ల కెరీర్ గ్రోత్ కూడా బాగా పెరుగుతుంది.ప్రస్తుతం ఈ కంపెనీ జాబ్స్ అనేవి విడుదల చేయటం జరిగినది. ఇప్పుడు ఈ జాబ్స్ కి ఎలా అప్లై చేయాలి అలానే ఎలా అప్లై చేయాలో పూర్తిగా తెలుసుకుందాం.
కంపెనీ పేరు : Amdocs
జాబ్ రోల్ : Software Engineer
సేలరీ : 30,000/-
విద్యా అర్హత : Degree,b.tech
అనుభవం : Freshers / Experienced
జాబ్ లొకేషన్ : pune
సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ అంటే ఏంటి ?
ఈ కంపెనీ లో ఈ రోల్ చాలా ముక్యం.ఈ రోల్ లో ఉన్న వాళ్ళు డిజైన్,డెవలప్మెంట్,టెస్టింగ్ ఇలాంటి మరెన్నో చేయాలి.
ఎలాంటి responsbilities ఉండాలో చూద్దాం ?
- సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ డిజైన్
- కోడింగ్ debugging
- టెస్టింగ్ అలాగే bugs ఏమైనా వస్తే వాటిని ఫిక్స్ చేయాలి
- టీం తో కలిసి పని చేయాలి ఇది చాలా ముక్యం.
- క్లయింట్ ప్రాబ్లం ని అర్దం చేసుకొని వాటిని ఫిక్స్ చేయాలి.
అర్హత ఏం ఉండాలి ?
- ఏదైన డిగ్రీ పూర్తి చేసిన ప్రతీ ఒక్కరూ కూడా అప్లై చేయవచ్చు
- అలాగే కనీసం 60% కి పైగా మార్క్స్ ఉండాలి
- ఒరిజినల్ సర్టిఫికేట్ లూ మీ దగ్గరే ఉండాలి
- కనీసం కంప్యూటరు తెలిసి ఉండాలి
సేలరీ వివరాలు ?
- ఒకP సంవత్సరానికి 4 లక్షలు ఇస్తారు అంటే సుమారుగా ఒక నెలకి 30 వేలు పైగా ఇస్తారు
- మెడికల్ సదుపాయం కూడా కల్పిస్తారు
- ప్రతీ సంవత్సరం కూడా బోనస్ కూడా ఇస్తారు
- మీరు బాగా పని చేస్తే సేలరీ కూడా పెంచుతారు
Selection ప్రాసెస్ ఎలా ఉంటాడో చూద్దాం ?
- ముందుగా ఆన్లైన్ లో టెస్ట్ పెడతారు
- తర్వాత టెక్నికల్ ఇంటర్వ్యూ అనేది పెట్టడం జరుగుతుంది
- ఇవి రెండు మీరు పాస్ అయితే లాస్ట్ లో Hr తో ఇంటర్వ్యూ చేస్తారు
- మీరు సెలెక్ట్ అయితే ఆఫర్ లెటర్ పంపిస్తారు.
ఈ జాబ్ కి ఫ్రెషర్స్ ఎలా prepair అవ్వాలో తెలుసా ?
- మీరు బేసిక్ గా ప్రోగ్రామ్మింగ్ అనేది నేర్చుకోవాలి
- మీ రెస్యూమే చాలా స్ట్రాంగ్ గా ఉండాలి
- ఆప్టిట్యూడ్ డెయిలీ బాగా prepair అవ్వాలి
- చిన్న చిన్న ప్రొజెక్ట్స్ అనేవి చేయాలి
- కంపెనీ కోసం బాగా రిసెర్చ్ చేయండి
- mock ఇంటెర్వీవ్స్ బాగా prepair అవ్వాలి
ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం ?
- ముందుగా ఈ జాబ్ కోసం పూర్తిగా తెలుసుకోండి
- ఆ తర్వాత నేను ఇచ్చిన లింకు మాత్రమే క్లిక్ చేయాలి
- తప్పులు లేకుండా చాలా జాగ్రత్తగా ఫిల్ చేయాలి
- updated రెస్యూమే అప్లోడు చేయండి
- మీ ఈమెయిల్ చాలా కరెక్ట్ గా ఇవ్వండి
- లాస్ట్ లో సబ్మిట్ క్లిక్ చేయండి.
ముగింపు
2026 కు సంబంధించి. Amdocs కంపెనీ వారు భారీగా జాబ్ చెయ్యడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇదే మంచి అవకాశంగా తీసుకుని ఈ జాబ్ కి అప్లై చేసుకుంది. ఈ జాబ్ కి అప్లై చేసుకునే ముందు ఎలా ప్లే చేయాలి. జాబ్ ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది అనేది పూర్తిగా మీకు తెలియకపోతే యూట్యూబ్ లో చూసి నేర్చుకోండి. ఆ తర్వాత ఈ జాబ్ కి అప్లై చేయాలి. మీకు ఏమి చేయకుండా ఆ పని చేస్తే మీ అప్లికేషన్ ఆ మీరు అన్నపూజతాయి. మీకు టైమ్ కూడా చాలా బెస్ట్ అవుతుంది కాబట్టి ప్రతిది కూడా తెలుసుకొని అప్లై చేయాలి. అప్లై చేస్తే అయిన తర్వాత మీకు మంచికే గుర్తుంటుంది. ఆగే మీరు ప్రతి రోజు కూడా జాబ్ చేసుకోవాలంటే మనం వెబ్సైట్ ఫాలో అవ్వండి. తద్వారా మీరు మంచి జాబ్ చేయడానికి అవకాశం ఉంటుంది.
Official Apply Link :- https://tinyurl.com/uakx3ydv