Cognizant Recruitment | Software Engineer | Apply Now 2026

ప్రస్తుతం టెక్నాలజీ 

ప్రస్తుత కాలంలో అందరూ కూడా టెక్నాలజీ మీద ఆధారపడి ఉన్నారు. చదువు పూర్తి అయిన తర్వాత ప్రతీ ఒక్కరికీ ఐటి లో జాబ్ చేయాలి అనుకుంటారు. ముక్యంగా ప్రపంచ స్తాయికి తెలిసిన కంపెనీ లో జాయిన్ అవ్వాలి అనుకుంటారు.అంధులో ఒకటైనడి ఈ cognizant కంపెనీ కూడా ఒకటి.ఫెషర్స్ అయిన కూడా ప్రతీ ఒక్కరికీ ఉద్యోగం కల్పిస్తుంది.ఈ కంపెనీ 1994 లో ప్రారంబించారు. ఇది ఒక Mnc కంపెనీ.

జాబ్ వివరాలు :-

కంపెనీ పేరు          :          Cognizant

జాబ్ రోల్               :          Software Engineer

అర్హత                    :          Any Degree

అనుభవం             :         Freshers / Experienced

సేలరీ                   :          3.6 Lpa

జాబ్ లొకేషన్       :          Pan India

 

Software Engineer అంటే ఏంటి?

సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే సాఫ్ట్వేర్ ను డిజైన్ చేయటం,డెవలప్ చేయటం,టెస్ట్ చేయటం మరియు మైన్టైన్ వంటివి చేసే వాటిని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటారు.

 

Responsibilities – బాద్యతలు :- 

1. క్లయింట్స్ చెప్పిన అర్దం చేసుకుని దానికి అనుగుణంగా సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలి

2. కోడింగ్ మరియు టెస్టింగ్ వంటివి చేయాలి

3. మొబైలు లో ఉండే అప్ప్స్ ని మరియు వెబ్ ని డెవలప్ చేయాలి

4. టీం తో కలిసి పనిచేయాలి

5. కొత్తగా వచ్చే టెక్నాలజీస్ ని అర్దం చేసుకుని వాటిని అమలు చేయాలి

 

విద్య అర్హత :-

1. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన ప్రతీ ఒక్కరూ కూడా అప్లై చేసుకోవచ్చు

2. కనీస పర్సెంటేజ్ 60 కి పైగా ఉండాలి

3. ఎటువంటి కోర్సు అయిన పర్వలేధు

4. ఎటువంటి కంప్యూటరు వాడటం రాకపోయినా పర్వలేధు

5. ఒరిజినల్ సర్టిఫికేట్ మీ దగ్గరే ఉండాలి

 

ఎక్స్పీరియన్స్ ఉండాలా ?

1. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేధు

2. బేసిక్ ప్రోగ్రామ్మింగ్ ఉంటే సరిపోతుంది

3. కనీసం కంప్యూటరు కోసం తెలిసి ఉండాలి

4. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు

5. Domain ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి సేలరీ బాగా ఇస్తారు

 

సేలరీ వివరాలు ?

1. ఒక నెలకి 3.6 lpa ఇస్తారు. అంటే సుమారుగా ఒక నెలకి 30 వేలు ఇస్తారు

2. అలాగే మెడికల్ అలవెన్సు కూడా ఉంటుంది

3. ప్రతీ సంవత్సరం కూడా బోనస్ ఇస్తారు

4. బాగా వర్క్ చేస్తే సేలరీ పెంచే అవకాశం కూడా ఉంటుంది

 

జాబ్ లొకేషన్ ?

ఈ కంపెనీ పాన్ ఇండియా మొత్తం ఉంది పోస్టు ను బట్టి లొకేషన్ నిర్ణయిస్తారు.

 

ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది ?

1. ముందుగా written టెస్ట్ ఉంటుంది

2. ఆ తర్వాత టెక్నికల్ ఇంటర్వ్యూ కాండక్ట్ చేస్తారు

3. లాస్ట్ లో Hr తో ఇంటర్వ్యూ ఉంటుంది

 

ఫ్రెషర్స్ కి ఈ కంపెనీ ఎంధుకు బెస్ట్ ?

1. జాబ్ లో జాయిన్ అవ్వకముంధు ట్రైనింగ్ ఇస్తారు

2. రియల్ టైమ్ లో ప్రాజెక్టు చేసే సదుపాయం ఉంటుంది

3. మీరు చేసే జాబ్ కి సెక్యూరిటీ ఉంటుంది

4. ఫ్రెషర్ అయిన సరే మంచి సేలరీ ఇస్తారు

 

ఈ జాబ్ కి ఎలా అప్లై చేయాలి ?

1. ముందుగా నేను ఇచ్చిన లింకు మీద క్లిక్ చేయండి

2. ముందుగా ఆన్లైన్ లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి

3. రెస్యూమే మాత్రం ఉప్దటెడ్ ఇవ్వండి

4. చాలా జాగ్రత్తగా తప్పులు లేకుండా అప్లై చేయండి.

 

Job Apply Link :- https://tinyurl.com/2s49cnn5

 

Leave a Comment