ఇప్పుడు మనం Infosys కంపెనీ గురించి తెలుసుకుందాం
ముందుగా భారత దేశంలో ఉన్నటువంటి అనేక MNC కంపెనీల్లో ఒకటైన ఇన్ఫోసిస్ కంపెనీ కూడా ఒకటి.అలాగే ఈ కంపెనీ ప్రతి సంవత్సరం కూడా కొన్ని వేలాది మందికి ఉద్యోగాలైతే కల్పిస్తుంది.అలాగే 2025 కు సంబంధించి System Engineer పోస్టు కూడా విడుదల చేయడం జరిగింది.కాబట్టి సిస్టమ్ ఇంజినీర్ పోస్టులకు నియామకాలు జరుగుతున్నాయి.ఈ ఆర్టికల్లో ఇన్ఫో సిస్టమ్స్ ఇంజినీర్ ఉద్యోగానికి సంబంధించి అర్హతలు,ఎలా అప్లై చేసుకోవాలి ఫుల్ గా తెల్సుకుందాం.అలాగే ఈ జాబ్ కి అప్లై చేసుకున్న తర్వాత మీకు జాబ్ వస్తే ఏ విధంగా ఉంటుంది అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం.
కంపెనీ వివరాలు
కంపెనీ పేరు :- Infosys
జాబ్ రోల్ :- System Engineer
విద్యాఅర్హత :- Any Degree
అనుభవం :- Freshers & Experienced
సేలరీ :- 30,000/-
లొకేషన్ :- bangalore
అప్లికేషన్ మోడ్ :- Online
ఇప్పుడు మనం జాబ్ గురించైతే తెలుసుకుందాం
ముందుగా సర్వర్‌లో నెట్వర్క్స్ సిస్టమ్స్ వంటి మోనిటరింగ్ చేయడం. అంటే ఈ కంపెనీకి సంబంధించి సర్వర్లు ఉంటాయి కదా ఆ సార్లు ఈ నెట్ వర్క్ లో ఇవన్ని కూడా మీరు మోనిటరింగ్ చేస్తూ ఉండాలి.ఎప్పటికప్పుడు అలాగే సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేషన్ అండ్ గాని ఎవరైనా అంతే కదా అవన్నీ కూడా మీరు ఇన్స్టలేషన్ చేయాలి అలాగే అవన్నీ కూడా ఏమైనా ప్రాబ్లం వస్తే వాటి మీరు ఫిక్స్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి డేటా సేకరించి చూసుకోవడం అంతే ఆ కంపెనీలో డేటా ఉంటుంది కదా అది ఎవరికీ తెలియకుండా మీరు చాలా సెక్యూరిటి అయితే చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది తర్వాత మీతో పని చేస్తున్నటువంటి టీమ్‌తో కలిసి టెక్నికల్ సమస్యలు వస్తే వాటిని పరిష్కరించాలి ఇది ప్రత్యేకం లో కూడా చాలా ఇంపార్టంట్ ఎందుకంటే టీమ్ వర్క్ లేకపోతే మీరే సమస్య కూడా పరిష్కరించలేరు. ఎందుకంటే టీమ్ వర్క్ ఇంపార్టంట్ మీకు తెలియని విషయం వాళ్ళకి తెలుస్తోంది వాళ్ళ చేయలేని పని మీకు తెలుస్తుంది కాబట్టి ఈ విధంగా పని చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత కొత్త టెక్నాలజీస్ నేర్చుకుని వాటిని అమలు చేయడం అంటే మీరు అలా ఏప్పుడు ఒకలాగే ఉండిపోకుండా కొత్తగా వచ్చే టెక్నాలజీస్ లాంటివి నేర్చుకునే ప్రాక్టీస్ బాగా చేసి అమలు చేయడం వంటి పనులు చేస్తూ ఉండాలి.
ఇప్పుడు ఈ జాబ్ కి విద్య అర్హత ఏమిటో తెలుసుకుందాం
ముందుగా ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. అలాగే బీటెక్ కంప్లీట్ చేసిన వారు కూడా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. మీరు చదివినటువంటి డిగ్రీలో కనీసం 60 పర్సెంట్ పైగా మీకు మార్కులు వచ్చి ఉండాలి. ఈ జాబ్ కి మీరు ఏ బ్యాచ్ వల్ల సరే అప్లై చేసుకోవచ్చు మీరు ఏ కాలేజీ లో చదివిన పర్వాలేదు కానీ మీ దగ్గరైతే డిగ్రీ సర్టిఫికేట్ అయితే ఉండవలసిన అవసరం ఉంటుంది.
ఇప్పుడు సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం
ముందుగా మీరు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి తర్వాత ముందుగా మీకు ఆన్లైన్ టెస్ట్ లో రీజనింగ్, ఆప్టిట్యూడ్, టెక్నికల్, కోడింగ్, వంటివి టెస్ట్ కండక్ట్ చేస్తారు. తర్వాత మీకు టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది అందులో మీకు ప్రోగ్రాం, నాలెజ్ బేసిక్ నెట్ వర్కింగ్, ఒఎస్ కాన్సెప్ట్, ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ ఇవన్నీ కూడా టెక్నికల్ ఇంటర్వ్యూ లో ఉంటుంది. లాస్ట్ మీకు HR ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు ఇందులో కమ్యూనికేషన్ స్కిల్స్ సేలరీ వివరాలు లొకేషన్ శిఫ్టింగ్ ఇవన్ని కూడా మీరు ఇందులో మాట్లాడుకుంటారు మీరు అన్నీ ఓకే అనుకుంటే మీమాల్నిసెలెక్ట్ చేసి ఆఫర్ లెటర్ మీ మెయిల్ కి పంపిస్తారు.
ఇప్పుడు సాలరీ విషయాలు తెలుసుకుందాం
ఈ జాబ్ కి ఒక సంవత్సరానికి వచ్చేసి 3,50,000 లక్షలు అయితే ఇస్తారు అంటే సుమారు ఒక నెలకి 30,000/- వరకైతే ఇస్తారు. అలాగే ఈ జాబ్ కి అనుభవం లేకున్నా సరే అప్లై చేసుకోవచ్చు. మీకు ట్రైనింగ్ ప్రొసెస్లో 15,000 వేతనం చెల్లిస్తారు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు 30,040 ₹1000 శాలరీ అయితే మీకు ఇస్తారో అనుభవం ఉన్నవాళ్లు ఈ జాబ్ కి అప్లై చేసుకుంటే మనకి సేలరీ ఇంకా ఎక్కువ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఈ జాబ్ లో ఇన్సూరెన్స్, బోనస్ ఇవన్ని కూడా ఈ జాబ్ రోల్ లో ఇస్తున్నారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా బోనస్ ప్రొవైడ్ చేస్తారు. ప్రతి సంవత్సరం కూడా శాలరీ పెంచుతారు.
ఇప్పుడు ఈ జాబ్ కి కావాల్సిన స్కిల్స్ ఏంటో చూద్దాం
ముందుగా ప్రోగ్రామింగ్ బేసిక్స్ తెలిసి ఉండాలి అంటే జావా, పైతాన్, సీ ప్లస్, వంటివాటి మీద మీకు కనీసం అవగాహన కొద్దిగా అయిన సరే ఉండాలి. తర్వాత నెట్‌వర్క్ కాన్సెప్ట్స్ అంటే నెట్‌వర్క్ సంబంధించిన వాటిపై మీకు కొద్దిగా అవగాహన ఉండాలి. మీకు అవగాహన లేకపోతే మీరు యూట్యూబ్ లో చూసుకొని తెలుసుకోవడం మంచిది. లేదంటే ఏదన్న బుక్ చదివిన కూడా మీకు నెట్‌వర్క్ వంటివి మీకు తెలిసి వస్తుంది. తర్వాత సిస్టమ్ ఆపరేటింగ్కు కనీస సిస్టమ్ ఆపరేటింగ్ అనేది తెలిసి ఉండాలి ఈ రోజుల్లో సిస్టమ్ ఆపరేటింగ్ రానివాళ్ళు ఎవరూ కూడా లేరు అలా చేయడం రాకపోతే ఏదైనా నెట్ సెంటర్ కి వెళ్లి నేర్చుకోండి.ఆ తర్వాత చాలా సులువు అవుతుంది. క్లౌడ్ నేర్చుకుంటే ఇంకా మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అన్నిటి కంటే ముఖ్యంగా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనే ఉండాలి అంటే ఇంగ్లీష్ బాగా మాట్లాడగలగాలి రాయగలగాలి ఇవన్నీ కూడా మీరు బాగా చేయాలి ఎందుకంటే ఈ రోజుల్లో ఇంగ్లీష్ లేకుండా ఏ జాబ్ అయితే ఎవరు తీసుకోవడం లేదు అందుకని నీకు ఇంగ్లీష్ రాకపోతే కనీసం బేసిక్ వరకు అయితే నేర్చుకుంది ఇవన్ని కూడా మీరు స్కిల్స్ అనేవే బెస్ట్ వరకు నేర్చుకునే ఆ తర్వాత అప్లై చేసుకోండి మీకు రాకపోయినా సరే ట్రైనింగ్ లో వాళ్ళని పనిని చెబుతారు కానీ ముందుగా మీరు నేర్చుకోవడం ద్వారా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి.
వర్క్ లొకేషన్ ఎక్కడో తెలుసుకుందాం
ఈ జాబ్ లొకేషన్ అయితే బెంగళూరు అలాగే కొన్ని సందర్భాల్లో హైదరాబాద్, పుణే లాంటి లొకేషన్స్ కూడా వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. మీరు మంచిగా జాబ్ పర్పస్ చేసినట్లయితే ఇతర దేశాలకు వెళ్లే అవకాశం కూడా బాగా ఉంటుంది అప్పుడు మీకు ఒక మంచి తాయి లో ఉంటారు మీకు ఈ జాబ్ బు ఏ స్థితిలో కమ్ఫర్ట్ గా ఉంటే అక్కడ మీరు జాబ్ చేసుకోవచ్చు.ఎక్కువగా అయితే బెంగళూరు పుణే హైదరాబాద్ లో జాబ్ అనేది ఎక్కువగా రిలీస్ చేయడం జరుగుతుంది.
నా నుండి మీకు ముఖ్యమైన కొన్ని సూచనలు చెప్తాను వినండి
ముందుగా మీరు ఏదైనా జాబ్ కి అప్లై చేసేముందు ఎలా పడితే అలా రెజ్యూమ్ పెడితే మిమల్ని యాక్సెస్ చేయరు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో ats Resume ని అందరూ కూడా రిఫర్ చేస్తున్నారు. కాబట్టి మీరూ ఏటీఎస్ రెజ్యూమ్ అయితే తయారు చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత టెక్నికల్ సంబంధించిన బేసిక్ ప్రాక్టిస్ వంటివి చేయాలి కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి. ఇన్ఫోసిస్ కు సంబంధించి ప్రివియస్ పేపర్స్ ఏవన్నా ఉంటే అవి చూసుకుని అసలు ప్రాక్టీస్ చేయండి. ఇవి చేయడం ద్వారా మీకు తర్వాత ఇంటర్వ్యూ ఏ విధంగా ఉంటుందో మీకు అర్థం అవుతుంది. మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే ముందు ఎలాంటి భయం కూడా ఉండదు ఇవన్నీ మీరు ముందుగా ప్రిపేర్ అవ్వాలి.
ఈ కంపెనీలో పనిచేయడం వల్ల వచ్చే లాభాలు ఏంటో తెలుసుకుందాం
మీరు మంచి వాతావరణంలో పనిచేయడానికి అవకాశం ఉంటుంది. హాకీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఇంట్లో కూర్చొని పని చేసుకునే అవకాశం కూడా కంపెనీ కల్పిస్తోంది. కెరీర్ గ్రోత్ కూడా బాగా పెరుగుతుంది. బయట కంపెనీల నుంచి మంచి ఆఫర్స్ కూడా వస్తాయి. ఫ్రీ గా ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం, అలాగే సర్టిఫికేట్ లోనే మీకు ప్రొవైడ్ చేస్తారు. ఈ కంపెనీ నుంచి ఇలాగా మారి ఎన్నో బెనిఫిట్స్ ఇలాంటి కంపెనీలు ఉంటాయి కానీ నష్టం అయితే ఏమీ ఉండవు మీరు ఎక్కడ పని చేసినా సరే కష్టపడి పనిచేస్తేనే ఫలితం కూడా దక్కుతుంది కష్టం లేకుండా ఏ పనైనా చేయడానికి చూస్తే ఆ పని మీకు ఎంతో కాలం ఉండదు కాబట్టి ముందుగా మీరు పార్కర్ నేర్చుకోండి నేర్చుకున్న తర్వాత అప్పుడు ఇంప్లిమెంటేషన్ చేసి జాబ్ తెచ్చుకోలేదు అప్పటికేరే ని బాగా గ్రోత్ అవుతుంది.
చివరగా నా మాట
ఇన్ఫోసిస్ కంపెనీకి సంబంధించిన జాబ్ కి అప్లై చేసుకోండి మీరు జాబ్స్ మీద ఫుల్ గా బాగానే చదవండి చదివిన తర్వాత మొత్తం అర్థం చేసుకునే ఏ జాబ్ కి మీరు అప్లై చేసి జాబ్ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ రోజుల్లో కాంపిటిషన్ చాలా ఎక్కువగా పెరిగిపోయింది కాబట్టి మీరు ఎంత బేగా జాబ్ తెచ్చుకుంటే మీరంతా పైకి ఎదుగుతారు. అలాగే నేను పెట్టే ప్రతి రోజా పోస్టులు చూడాలంటే ప్రతి రోజు కూడా మా వెబ్‌సైట్ ని ఫాలో అవుతూ ఉండండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి పోస్టు కూడా మీరు ముందు చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు మన వెబ్ సైట్ ని ఫాలో అవుతూ ఉండండి.