ServiceNow కంపెనీ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం
హైదరాబాద్‌లో ఐటీ కంపెనీలు రోజు రోజు కి బాగా డిమాండ్ పెరిగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ కంపెనీలో సర్వీస్ కంపెనీ కూడా ఒకటి ఇప్పుడు ఈ కంపెనీ 2025 కు సంబంధించి సాఫ్ట్వేర్ ఇంజనీర్ విభాగంలో భారీగా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ జాబ్ కి కొత్తగా డిగ్రీ పూర్తిచేసినవారు అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్లు కూడా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు ఇది మీకు మంచి అవకాశం అని చెప్పొచ్చు సర్విస్ కంపెనీ అనేదే క్లౌడ్ బెస్ట్ డిజిటల్ అనే ఒక ప్లాట్ఫారం ఉంది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కంపెనీ లో సర్విస్ ను సోల్ సెషన్స్‌ని బాగా ఉపయోగిస్తారో ఇప్పుడు మన జాబ్ కి అప్లై చేసుకోవాలి జాబ్ కి అర్హత ఏం ఉండాలి అలాగే జాబ్ వస్తే మనం పని చేయాలి అనేది పూర్తిగా బ్లాక్ మనం తెలుసుకుందాం.
ఈ జాబ్ లో మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసుకుందాం
సర్విస్ లో ప్లాట్‌ఫామ్ సంబంధించి కొత్త ఫీచర్స్ ఏవైనా ఉంటే వాటిని డెవలప్ చెయ్యాలి అలాగే జావా వంటివి టెక్నాలజీతో పని చేయాల్సి ఉంటుంది తర్వాత క్లాస్ అవసరాలను అర్థం చేసుకునే వాళ్ళం సొల్యూషన్స్ అనేది ఇవ్వాలి మీకు ఏమైనా సమస్య వస్తే వాటిని పరిష్కరించాల్సి ఉంటుంది అలాగే దీనికి సర్వీస్ సంబంధించి ఏమైనా బగ్స్ ఏమైనా వస్తే వాటిని మీరు ఫిక్స్ చేయాల్సి ఉంటుంది కస్టమర్ అవసరాలకు అనుగుణంగా ఆటోమేషన్ సోలుషన్స్ అనేవి మీరు తయారుచేయాలి మెయిన్ గా జాబ్ వచ్చేసి జావా జావాస్క్రిప్ట్ వంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద బాగా డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఇవి లాంగ్వేజ్ బాగా నేర్చుకోండి లేదా బేసిక్ నేర్చుకున్న సరే మీకు ఉపయోగపడుతుంది.
ఈ ఉద్యోగానికి అర్హత ఏం ఉండాలో తెలుసుకుందాం
ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్ కి అప్లై అర్థం చేసుకోవచ్చు. మినిమమ్ మార్క్స్ వచ్చేసి 60 పర్సెంట్ పైగా ఉండేలా చూసుకుంది మీరు ఏ కాలేజీ లో చదివా పర్వాలేదు కానీ మీ దగ్గర డిగ్రీకి సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఉండాలి మీకు బ్యాక్‌లాగ్స్ మరెవరైనా ఉంటే ఈ జాబ్ కి అప్లై చేసే ముందు మీరు క్లియర్ చేసుకునే ఆ తర్వాత జాబ్ కి అప్లై చేసుకోవడం చాలా మంచిది అలాగే మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి ఇంగ్లీష్ బాగా మాట్లాడాలి రాయగలగాలి ఈ రోజుల్లో ఇంగ్లీష్ లేకపోతే ఏ పని కూడా ముందుకెళ్లదు ప్రత్యేక హోదా కూడా ఇంగ్లీష్ తోనే ముడిపడి ఉంటుంది బాగా నేర్చుకోవడం మంచిది ఈ జాబ్ కి పద్యం సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే మీరు ప్రెసెంట్ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు మీరు అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు.
స్కిల్స్ ఏం ఉండాలో తెలుసుకుందాం
జావా పైతాన్ వంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనే మీకు వచ్చి ఉండాలి అలాగే ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే వాటిని సాగుచేసే విధంగా ఉండాలి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌కు సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీరు తెలుసుకోవాలి అలాగే ఎస్పీఎల్ డేటాబేస్ బేసిక్స్ అనేవి మీకు తెలిసి ఉండాలి క్లౌడ్ వంటివి మీకు బాగా వచ్చి ఉండాలి అలాగే సర్వీస్ ప్లాట్ఫామ్లో కనీసం మీకు నాలెడ్జ్ ఉండాలి టెక్నికల్ సంబంధించిన ప్రతీది కూడా మీకు వచ్చి ఉండాలి అలాగే సాఫ్ట్వేర్ సంబంధించి ప్రతి ఒక్కటి కూడా మీకు తెలిసి ఉండాలి అలాగే మీరు అవి చేయగలగాలి.
ఫ్రెషర్స్‌కి ఎందుకు మంచి ఉద్యోగం ఇప్పుడు మనం తెలుసుకుందాం
డిగ్రీ అయిన తర్వాత ఈ జాబ్ కి అప్లై చేసుకోవటానికి సాఫ్ట్వేర్ విభాగంలో జాబ్ చేసుకుంటే మంచి కెరీర్ అదే గ్రోత్ బాగుంటుంది. అలాగే హై డిమాండ్ టెక్నాలజీ సర్వీసెస్ లో మంచి నాలెడ్జ్ మీరు పొందవచ్చు క్లౌడ్ ఆటోమేషన్ వంటివి మీకు బాగా నేర్చుకుంటారు మంచి వరకు అలాగే లైఫ్ బ్యాలెన్స్ బాగా ఉంటుంది అలాగే మీరు ఎంత బాగా పనిచేస్తే మీకు అంత సారి కూడా ఈ కంపెనీలు పెంచడం జరుగుతుంది మెర్కర్ ఇన్వెస్ట్ చేసుకునే వీలు సేలరీ అనేది బాగా ప్రొవైడ్ చేస్తారు అలాగే మీరు బాగా పర్ఫార్మ్ చేసినట్లయితే బయటకు కూడా బాగా మీకు ఆఫర్స్ అనేవి వస్తూ ఉంటాయి మీరు మీ వర్క్ బాగా పెంచితే మీరు ఇతర దేశాలకు వెళ్లి వర్క్ చేసే అవకాశం కూడా కల్పిస్తారు సాధన కూడా ప్రతి నెల అకౌంట్లో టైమ్ కి క్రియేట్ అవుతుంది మీకు అన్ని సదుపాయాలు కూడా లభిస్తాయి ఇంటా మరెన్నో విషయాలు ఇందులో మీరు జాయిన్ అయిన తర్వాత బాగా నేర్చుకుంటారు.
జీతం వివరాలు తెలుసుకుందాం
ఈ కంపెనీ ఒక్క సంవత్సరానికి 3,00,000 నుండి 6,00,000 వరకు ప్రతి సంవత్సరం కూడా ఇస్తోంది అంటే సుమారుగా ఒక నెలకే 25,000 నుంచి 30,000 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మరియు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే 8,00,000 లక్షల వరకు అయితే ఒక సంవత్సరానికి ఇస్తున్నారు మీరు ఎంత బాగా పనిచేస్తే మీకు అంత మంచి గ్రోత్ ఉంటుంది అలాగే మీ సేలరీ కూడా బాగా ప్రచారం జరుగుతోంది అలాగే సెల్ తో పాటు ప్రతి నెల ఫుడ్ మరియు ట్రాన్స్ పోర్ట్ వంటివి కూడా వీలు ప్రొవైడ్ చేస్తారు అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ లభిస్తుంది ప్రతి సంవత్సరం కూడా మీకు బోనస్ వంటివి మీ అకౌంట్‌కే వేస్తారు ఇలా మరెన్నో కంపెనీ లో బాగా బెనెఫిట్స్ అనేవి ఉంటాయి ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు ఎంత పని చేస్తేనే మీకు సేలరీ వస్తుంది.
సెలెక్షన్స్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం
ముందుగా ఆన్లైన్ టెస్ట్ లు కండక్ట్ చేస్తారు ఈ ఆన్లైన్ టెస్ట్ లో యాప్ట్యూడ్ రీజనింగ్ కోడింగ్ వంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వంటివి ఈ టెస్టులో మేంకు కనెక్ట్ చేస్తారు ఈ ఆప్టిట్యూడ్ అలాగే రీజనింగ్ కోడింగ్ సంబంధించిన ప్రతి ఒక్కటిపుర మీరు నేర్చుకోండి మీకు ఒకవేళ తెలియకపోతే యూట్యూబ్ లో గాని ఎక్కడైనా బయట బుక్ లో గాని చదివి మీరు బాగా నేర్చుకుంటే అలాగే టెక్నికల్ ఇంటర్వ్యూ లో ప్రాజెక్ట్ డిస్కషన్ అలాగే కోడింగ్ క్వెషన్స్ అనేవి డేటాబేస్ వంటివి సంబంధించి మీకు ప్రతిది కూడా ఉంటుంది ఈ టెక్నికల్ ఇంటర్వ్యూలో కూడా మీరు అటెండ్ అయ్యే ముందు ప్రతి ఒక్కటి కూడా బాగా నేర్చుకుంది తర్వాత ఇంకా ఇంటర్వ్యూ సెకండ్ మీకు అడ్వాన్స్డ్ కోడింగ్ అలాగే ఏపీ కాంగ్రెస్ తర్వాత సిస్టమ్ డిజైన్ బేసిక్స్ టీవీ కోసమే కారణం జరుగుతోంది ఇవన్నీ కూడా మీకు తెలియకపోతే బుక్ లో చూడండి లేదంటే యూట్యూబ్ లో చదివి నేర్చుకోండి లాస్ట్ మీకు HR ఇంటర్వ్యూ ఉంటుంది ఇంటర్వ్యూ సేలరీ డిస్కషన్ అలాగే వర్క్ గురించి కంపెనీ పాలసీ ఎలా ఉంటాయో తెలుసుకోవాలి ఇవన్ని కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు అందులో మీకు బాగా మాట్లాడతారు మీరు ఇవన్నీ కూడా బాగా చేస్తే మీకు email లో ఆఫర్ లెటర్ పంపడం జరుగుతుంది కాబట్టి మీరు ఇంటర్వ్యూకి వెళ్లే ముందు ఇవన్నీ మీరు కనీసం బేసిక్స్ నేర్చుకొని వెళ్లింది మీకు ఏమి రాకుండా వెళ్తే ఇంటర్వ్యూలో మీరు రిజెక్ట్ అవుతారు ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఉండదు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మీరు బాగా నేర్చుకోండి నేర్చుకున్న తర్వాత అప్పుడు ఇంటర్వ్యూ బాగా ఎదుర్కోండి మీకు ఏమి రాకుండా అయితే ఇంటర్వ్యూ కి అటండ్ అవ్వకండి ఎందుకంటే మిమ్మల్ని ఫస్ట్ జాబ్ చేస్తారు కనీసం బేసిక్స్ నేర్చుకొని వెళ్లిండి.
అప్లై చేసే ముందు మీ దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో తెలుసుకుందాం
ముందుగా మీ దగ్గర ATS రెజ్యూమ్ అయితే మీ దగ్గర ఉండవల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో నార్మల్ రెజ్యూమ్‌లు పెడితే రిజల్ట్ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా Ats అప్లోడు చేయడానికి ట్రై చేయండి అలాగే మీ దగ్గర ఆధార్ కార్డు ఉండాలి తర్వాత పాన్ కార్డు మీ దగ్గరే ఉంచుకోండి మీరు ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అయితే మీ పాత కంపెనీ యొక్క ప్రసిద్ధ మీదగ్గరచుకుంది మీరు ఫ్రెషర్స్ అయితే మీ దగ్గర ఎం ఉండవలసిన అవసరం లేదు అలాగే డిగ్రీ సంబంధించిన సర్టిఫికెట్ ఉంటే అవి కూడా మీ దగ్గర పెట్టుకోండి మీరు అప్లై చేసేముందు ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ దగ్గర పెట్టుకుని ఆ తర్వాత క్లారిటీగా దగ్గరుండి బాగా నీట్ గా అన్ని కూడా అప్లై చేసుకోండి మీకు నచ్చినతో ఎలా పడితే అలా గా అప్లై చేస్తే అప్పుడు కూడా మీ అప్లికేషన్ రిజెక్ట్డం జరుగుతుంది కాబట్టి అన్ని దగ్గర పెట్టుకొని మీరు ఆలస్యమైనా పర్వాలేదు కానీ అన్ని జాగ్రత్తగా పెట్టుకోండి.
ఇప్పుడు ఈ జాబ్ కి ఎలా చేయాలో చూద్దాం
ముందుగా ఈ బ్లాగ్‌లో మొత్తం చదువుకునేలా కిందకు స్క్రోల్ చేస్తే కింద నేను లింక్ అయితే ఇస్తాను అప్పుడు లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్ గా సర్విస్ లో కెరీర్ పీక్స్ ఐతే వెళ్తారు అక్కడ వెళ్లిన తర్వాత అక్కడ లొకేషన్ అది హైదరాబాద్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత జాబ్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేయండి సత్యస్తే అక్కడ మీకు జాబ్ డిస్కషన్ వస్తుంది అక్కడ మీరు అప్‌లో మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది అప్పుడు నా మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడి రెజ్యూమ్ అప్లోడ్ చేసి మిగతా స్టెప్స్ అన్నీ కూడా మీరు ఫిల్ చేసుకొని సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత వాల్ని ఒకటి లేదా రెండు వారాల్లో కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది ఎలా మీరూ అన్ని ప్రతి జాగ్రత్తగా చూసుకునే అప్లై చేసుకోండి మీకు నచ్చినట్టు మీరు అప్లై చేసుకుంటే అప్లికేషన్ రిజెక్ట్ చేయడం జరుగుతుంది కాంట్ మీరు కంపెనీ యొక్క కెరీర్ పేజ్ మాత్రమే సెలక్ట్ చేసుకోండి ఎటువంటి తాజ్ పార్టీ లింక్స్ అవి కూడా క్లిక్ చేసి అప్లై చేసుకోకండి ఇది ముఖ్యమైన విషయం.
ఈ జాబ్ కోసం ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలుసుకుందాం
ముందుగా మీరు కోడింగ్ సంబంధించిన వీడియోను కూడా యూట్యూబ్ లో చూడండి చూసిన తర్వాత మీరు బుక్ పట్టుకొని వాటిని అన్ని కూడా రాసుకోండి రాసుకునే మీకు ల్యాప్‌టాప్ ఉంటే అందులో ప్రాక్టీస్ చేయండి మీరు ప్రతిది కూడా నేర్చుకో బాగా నేర్చుకున్న తర్వాతే మీరు ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది తర్వాత మీరు ప్రతిరోజూ ఫైవ్ లాక్ లేసి మీరు అన్ని కూడా ప్రిపేర్ అవ్వండి మెయిన్ గా మీకు రావాలంటే ఇంగ్లీష్ వచ్చుండాలి కాంట్ మీరు అలాగే ఛార్జింగ్ పెట్టి వంటివి కూడా హెల్ప్ అని తీసుకొని సర్విస్ ను సంబంధించి ఇంటర్వ్యూ ఏ విధంగా ఉంటుంది ఆస్ట్రోలో ఏం ఉంటాయి మనం ఏం నేర్చుకోవాలి అలాగే ఇవన్నీ కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ అది యూట్యూబ్ లో దొరుకుతుంది అలాగే మీరు ఏదైనా వెబ్సైట్ లో కూడా సర్చ్ చేసి చూసుకోవచ్చు మీరు ఫ్రీ గా నేర్చుకోవడానికి ఐతే ట్రై చేయండి జాన్ అవసరం లేదు అలాగే మీకు యూట్యూబ్ లో కుదరకపోతే ఏదైనా బుక్స్ బుక్స్ కొనుకొని అక్కడ చదివితే అప్పుడు మీకు బాగా అర్థం అవుతుంది.
చివరిగా నా మాట
ServiceNow రిక్రూట్మెంట్ సంబంధించి 2020 లో సాఫ్ట్ వేర్ జాబ్ వచ్చింది చేయడం జరిగింది కాబట్టి ఇదే మంచి అవకాశంగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా డిగ్రీ పూర్తిచేసినవాళ్లు అలాగే ఏదైనా కంపెనీలో పనిచేస్తున్నవాళ్లు కూడా మీకు మారాలని దేశ ఉంటే ఒకసారి ఈ సర్వీస్ కంపెనీ వాళ్లు రిలీజ్ చేసిన పోస్టర్ అయితే చూసి అప్లై చేసుకోండి హైదరాబాద్ జాబు ఒక కూడా ఆసక్తి ఉన్నవాళ్లు ఈ జాబ్ కి అప్లై చేసుకోండి ఆలస్యం చేసే కొద్ది మీకు కాంపిటీషన్ బాగా పెరిగిపోతుంది అప్పుడు మీకు జాబ్ లో కూడా కష్టం అవుతుంది కాబట్టి ఇదే మంచి అవకాశంగా తీసుకుని స్టార్ట్ చేయండి అలాగే రోజు మీరు జాబ్ కోసం తీసుకోవాలనుకుంటే నేను పెట్టే ప్రతి పోస్టు కూడా మీరు ఫాలో అవుతోంది నవ్య వసతి ఫాలో అవ్వండి ఫలితాలు రాగానే పెట్టే ప్రతి పోస్ట్ కూడా మీరు ముందు చూసి అప్లై చేసుకునే అవకాశం కూడా మీకు బాగా ఉంటుంది కాబట్టి ప్రతి రోజూ మనం వస్తే మీరు ఫాలో అవ్వండి కాంట్ ఇప్పుడే వెళ్లి వెంటనే జాబ్ కి అప్లై చేసుకొని మీ కెరీర్ స్టార్ట్ చేయండి.